Illegal affair: రెండో భార్యకు మూడో ప్రియుడు. అర్దరాత్రి రెండో భర్త ఏం చేశాడంటే ?, కొడవలితో కట్ చేసి !
చెన్నై/ బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. దంపతుల మద్య తేడాలు రావడంతో ప్రతిరోజు గొడవలు, పంచాయితీలు మొదలైనాయి. చివరికి భార్య ఆమె భర్తకు గుడ్ బాయ్ చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య దూరం కావడంతో కొంతకాలం భర్త ఒంటరిగా ఉన్నాడు. ఇదే సమయంలో భర్తను వదిలేసి దూరంగా ఉంటున్న మహిళ అతనికి పరిచయం అయ్యింది. భర్తను వదిలేసిన లేడీ, భార్యను వదిలేసిన వ్యక్తి వివాహం చేసుకుని ప్రత్యేకంగా కాపురం పెట్టారు. ఇద్దరికి రెండో పెళ్లి కావడంతో పాత విషయాలు పక్కన పెట్టి ఆరు నెలల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవల తన రెండో భార్య ఎప్పుడంటే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెలుతోందని, ఎక్కడికి వెలుతున్నాను అనే విషయం తనకు సక్రమంగా చెప్పడం లేదని భర్తకు అనుమానం మొదలైయ్యింది. రెండో భార్యతో కూడా అతను గొడవలు పడటం మొదలు పెట్టారు. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భార్య రాత్రి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. అర్దరాత్రి దాటిన తరువాత కొడవలితో నిద్రపోతున్న భార్య తల నరికేసి ఆమెను హత్య చేసిన భర్త ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయాడు. రెండో భార్యను హత్య చేసిన వ్యక్తి మరుసటి రోజు ఊరి సమీపంలో ఉరి వేసుకుని శవమై కనిపించాడు.
Illegal
affair:
భర్తను
వదిలేసి
ప్రియుడితో
కాపురం,
బ్యాంకులో
భార్యను
పొడిచిపారేశాడు,
బంగారు
నగలు
!

హోసూరులో కాపురం
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు సమీపంలో (బెంగళూరు గ్రామీణ జిల్లా సరిహద్దు)లోని అంకిశెట్టి సమీపంలోని దిగవ కొచ్చవూరులో బసప్ప (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బసప్ప ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న బసప్ప అతని భార్యతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు.

జెండా ఎత్తేసిన మొదటి భార్య
మూడు సంవత్సరాల క్రితం బసప్ప దంపతుల మద్య తేడాలు రావడంతో ప్రతిరోజు గొడవలు, పంచాయితీలు మొదలైనాయి. చివరికి బసప్ప భార్య ఆమె భర్తకు గుడ్ బాయ్ చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం తరువాత విడాకులు తీసుకున్న బసప్ప, అతని భార్య ఎవరిపాటికి వాళ్లు నివాసం ఉంటున్నారు.

భర్తను వదిలేసిన లేడీతో రెండో పెళ్లి
హోసూరు సమీపంలోని ఎగువ కొచ్చవూరులో నివాసం ఉంటున్న మాదవి (32) అనే మహిళక ఇంతకు ముందే వేరే వ్యక్తితో వివాహం అయ్యింది. మాదవి దంపతుల మద్య గొడవలు ఎక్కువగా జరిగాయి. గత ఏడాది భర్తను వదిలేసిన మాదవి ఆమె పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో భర్తను వదిలేసి దూరంగా ఉంటున్న మాదవికి, భార్యను వదిలేసిన బసప్పకు పరిచయం అయ్యింది.

రెండో భార్య మీద అనుమానం
భర్తను వదిలేసిన మాదవి, భార్యను వదిలేసిన బసప్ప ఆరు నెలల క్రితం వివాహం చేసుకుని ప్రత్యేకంగా కాపురం పెట్టారు. ఇద్దరికి రెండో పెళ్లి కావడంతో పాత విషయాలు పక్కన పెట్టిన మాదవి, బసప్ప ఆరు నెలల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కొత్తగా పెళ్లి చేసుకున్న బసప్ప, మాదవి చుట్టుపక్కల వాళ్ల గురించి పట్టించుకోవడం మానేశారు.

రెండో భార్యకు మూడో ప్రియుడు
అయితే ఇటీవల తన రెండో భార్య మాదవి ఎప్పుడంటే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెలుతోందని, ఎక్కడికి వెలుతున్నాను అనే విషయం తనకు సక్రమంగా చెప్పడం లేదని ఆమె రెండో భర్త బసప్పకు అనుమానం మొదలైయ్యింది. రెండో భర్తకు తెలీకుండా మాదవి రెండో పెళ్లి చేసుకోకముందు పరిచయం అయిన ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. చివరికి మాదవి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని బసప్పకు తెలిసిపోయింది.

భార్య తల నరికి చంపేశాడు
రెండో భార్య మాదవితో కూడా బసప్ప గొడవలు పడటం మొదలు పెట్టారు. రానురాను బసప్ప, మాదవి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మాదవి రాత్రి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మాదవి, బసప్ప దంపతుల మద్య గొడవ జరిగింది. అర్దరాత్రి దాటిన తరువాత కొడవలితో నిద్రపోతున్న రెండో భార్య మాదవి తల నరికేసి ఆమెను హత్య చేసిన భర్త బసప్ప ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయాడు.

భర్తను చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త
రెండో భార్య మాదవిని హత్య చేసిన బసప్ప కొచ్చవూరు సమీపంలోని అటవి ప్రాంతంలో చెట్టుకు మరుసటి రోజు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మాదవిని తలన నిరికి హత్య చేసిన బసప్ప కోపం పోలీసులు గాలిస్తున్న సమయంలోనే అతను అటవి ప్రాంతంలో శవమై కనిపించాడు.