బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: అక్కా అంటూ ఇంటికి వెలుతున్నాడు, భర్త లేని టైమ్ లో ఏం చేశాడంటే ?, మ్యాటర్ లీక్ అవుతుందని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ దావణగెరె: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. వ్యాపారం చేస్తున్న భర్త నెలలో కొన్ని రోజులు బయట ఊర్లు తిరుగుతున్నాడు. దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలో ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. దంపతుల ఇంటికి ఆ యువకుడు అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. వివాహిత మహిళ మీద ఆ యువకుడు కన్ను వేశాడు. మహిళతో అతను కొంచెం క్లోజ్ గా ఉంటున్నాడు. మహిళ భర్త ఎప్పుడు బయటకు వెలుతున్నాడు ?, ఎప్పుడు ఇంటికి వస్తాడు ? అనే విషయం ఆ యువకుడికి బగా తెలుసు. భర్త ఊరికి వెళ్లిన సమయంలో అతని భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సందర్బంలో మహిళ ఇంటికి వెళ్లిన యువకుడు ఆమె మీద అత్యాచారం చేసి హత్య చెయ్యడం కలకలం రేపింది.

Illegal affair: హోటల్ రూమ్ లో భార్య, ప్రియుడిని చూసిన భర్త, రివాల్వర్ తో కాల్పులు, కట్ చేస్తే శవాలు!Illegal affair: హోటల్ రూమ్ లో భార్య, ప్రియుడిని చూసిన భర్త, రివాల్వర్ తో కాల్పులు, కట్ చేస్తే శవాలు!

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని దారవాడ జిల్లాలోని హోన్నాని సమీపంలోని శిమ్లాపుర ప్రాంతంలో చిన్నప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం గీతమ్మా అలియాస్ గీతా అనే మహిళను చిన్నప్ప వివాహం చేసుకున్నాడు. చిన్నప్పను వాహం చేసుకున్న గీతా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది.

కామాంధుడి కన్నుపడింది

కామాంధుడి కన్నుపడింది

చిన్నప్ప, గీతా దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. వ్యాపారం చేస్తున్న చిన్నప్ప నెలలో కొన్ని రోజులు బయట ఊర్లు తిరుగుతున్నాడు గీతా, చిన్నప్ప దంపతులు నివాసం ఉంటున్న హరీష్ (30) అనే యువకుడు అదే ఏరియాలో ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్నప్ప, గీతా దంపతుల ఇంటికి హరీష్ అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు.

లేడీ భర్త వివరాలు పూర్తిగా తెలుసుకున్నాడు

లేడీ భర్త వివరాలు పూర్తిగా తెలుసుకున్నాడు

వివాహిత మహిళ గీతా మీద హరీష్ కన్ను వేశాడు. గీతాతో హరీష్ కొంచెం చనువు పెంచుకున్నాడు. గీతా భర్త చిన్నప్ప ఎప్పుడు బయటకు వెలుతున్నాడు ?, ఎప్పుడు ఊరి నుంచి ఇంటికి వస్తాడు ? అనే విషయం హరీష్ కు బాగా తెలుసు. ఎలాగైనా గీతాను అనుభవించాలని ఎదురు చూస్తున్న హరీష్ కు ఆమె భర్త చిన్నప్ప ఊరికి వెళ్లాడని తెలిసింది.

 అత్యాచారం చేసి స్పాట్ లో చంపేశాడు

అత్యాచారం చేసి స్పాట్ లో చంపేశాడు

మూడు రోజుల క్రితం గీతా భర్త ఊరికి వెళ్లాడని హరీష్ కు విషయం తెలిసింది. ఆ సమయంలో గీతా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సందర్బంలో గీతా ఇంటికి వెళ్లిన హరీష్ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. గీతా ఎదురు తిరగడంతో రెచ్చిపోయిన హరీష్ ఆమె మీద అత్యాచారం చేశాడు. గీతా విషయం బయటకు చెబుతుందనే భయంతో ఆమెను అక్కడే చంపేయడం కలకలం రేపింది. గీతా హత్య కేసులో హరీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Lady: Married woman rape and murder case accused arrested near Davanagere in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X