Lady police: నైట్ డ్యూటీ టైమ్ లో లేడీ పోలీసుతో ?, జిల్లాను మార్చేసింది, పగతో భర్తకు వీడియో షేర్ !

చెన్నై/కోయంబత్తూరు: ఒకే పోలీస్ స్టేషన్ లో పోలీసులతో పాటు మహిళా కానిస్టేబుల్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తో సాటి కానిస్టేబుల్ పరిచయం పెంచుకున్నాడు. ఒకే చోట ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు పోలీసులు స్నేహితులు అయ్యారు. పోలీస్ స్టేషన్ లో నైట్ డ్యూటీలు చేస్తున్న లేడీ పోలీసు, ఆ కానిస్టేబుల్ కొంచెం అడ్వాన్స్ గా ప్రొసీడ్ అయిపోయారు. చాలా కాలం లేడీ పోలీసుతో సాటి కానిస్టేబుల్ ఎంజాయ్ చేశాడు. కొంతకాలం తరువాత లేడీ పోలీసు ట్రాన్సఫర్ చేయించుకుని వేరే జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో విధుల్లో చేరింది. అప్పటి నుంచి ఆ లేడీ కానిస్టేబుల్ తో ఎంజాయ్ చెయ్యాలని ఆ పోలీసు అనేక ప్రయత్నాలు చేశాడు. బదిలి చేయించుకుని వెళ్లిపోయిన లేడీ పోలీసు మాత్రం సాటి పోలీసుకు ఆ చాన్స్ ఇవ్వలేదు. విషయం ఏమిటంటే ఆ లేడీ పోలీసుకు ఇప్పటికే వివాహం అయ్యి భర్త, పిల్లలు ఉన్నారు. ఇదే విషయంలో రగిలిపోయిన కానిస్టేబుల్ అతని మాజీ ప్రియురాలితో గతంలో ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు, పోర్న్ వీడియోలను లేడీ కానిస్టేబుల్ భర్త మొబైల్ ఫోన్ కు షేర్ చెయ్యడంతో ఆ లేడీ పోలీసుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

 పోలీస్ స్టేషన్ లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు

పోలీస్ స్టేషన్ లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని నుంగునేరి పోలీస్ స్టేషన్ లో పోలీసులతో పాటు మహిళా కానిస్టేబుల్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. 2018లో అదే పోలీస్ స్టేషన్ ఇద్దరు పోలీసుల లవ్ స్టోరీకి కేంద్ర బిందువు అయ్యింది. ఆ సమయంలో సరిత (పేరు మార్చడం జరిగింది) అనే లేడీ కానిస్టేబుల్ తో అదే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సాటి కానిస్టేబుల్ వేదపాండి ఆమెకు పరిచయం పెంచుకున్నాడు. ఒకే చోట ఉద్యోగాలు చేస్తున్న వేదపాండి, సరిత స్నేహితులు అయ్యారు.

 నైట్ డ్యూటీలు చేస్తున్న సమయంలో ?

నైట్ డ్యూటీలు చేస్తున్న సమయంలో ?

పోలీస్ స్టేషన్ లో నైట్ డ్యూటీలు చేస్తున్న లేడీ పోలీసు సరిత, కానిస్టేబుల్ వేదపాండి కొంచెం అడ్వాన్స్ గా ప్రొసీడ్ అయిపోయారు. చాలా కాలం లేడీ పోలీసు సరితతో సాటి కానిస్టేబుల్ వేదపాండి ఎంజాయ్ చేశాడు. వేదపాండి, సరిత అక్రమ సంబంధం పెట్టుకుని చాలా కాలం సంతోషంగా తిరుగుతూ జల్సా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 జిల్లాను మార్చేసిన లేడీ పోలీసు

జిల్లాను మార్చేసిన లేడీ పోలీసు

రెండు సంవత్సరాల తరువాత తిరునల్వేలి జిల్లాలోని నుంగునేరి పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న సరిత బదిలి చేయించుకుని జిల్లానే మార్చేసి కోయంబత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయి అక్కడ ఉద్యోగం చేస్తున్నది. అప్పటి నుంచి లేడీ కానిస్టేబుల్ సరితతో ఎంజాయ్ చెయ్యాలని వేదపాండి అనేక ప్రయత్నాలు చేశాడు.

 మాజీ ప్రియుడికి మండిపోయింది

మాజీ ప్రియుడికి మండిపోయింది

బదిలి చేయించుకుని వెళ్లిపోయిన లేడీ పోలీసు సరిత మాత్రం సాటి పోలీసు వేదపాండికి ఆమెను కలిసే చాన్స్ మాత్రం ఇవ్వలేదు. ఫోన్లు చేసిన వేదపాండి మాజీ ప్రియురాలు సరితతో మాట్లాడాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి విసిగిపోయాడు. తనను మోసం చేసిన సాటి లేడీ పోలీసు సరితకు బుద్ది చెప్పాలని కానిస్టేబుల్ వేదపాండి కక్ష పెంచుకున్నాడు.

 లేడీ పోలీసు భర్తకు పర్సనల్ ఫోటోలు, పోర్న్ వీడియో షేర్

లేడీ పోలీసు భర్తకు పర్సనల్ ఫోటోలు, పోర్న్ వీడియో షేర్

విషయం ఏమిటంటే లేడీ పోలీసు సరితకు ఇప్పటికే వివాహం అయ్యి భర్త వేలుమణి, పిల్లలు ఉన్నారు. ఇదే విషయంలో రగిలిపోయిన కానిస్టేబుల్ వేదపాండి అతని మాజీ ప్రియురాలు సరితతో గతంలో ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు, పోర్న్ వీడియోలను లేడీ కానిస్టేబుల్ భర్త వేలుమణి మొబైల్ ఫోన్ కు షేర్ చేశాడు.

 కసితో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వార్నింగ్

కసితో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వార్నింగ్

సరిత మీద కసితో ఆమె పర్సనల్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడంతో ఆ లేడీ పోలీసుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. విషయం తెలుసుకున్న సరిత కోయంబత్తూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ జీవితంతో చెలగాటం ఆడిన కానిస్టేబుల్ వేదపాండిని అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+