Company MD: ఇంటర్వూకు వెళ్లిన యువతి, డబ్బులు ఇచ్చి కంపెనీ ఎండీ ఏం చేశాడంటే ?, దూలతీరింది !

చెన్నై/ టీ నగర్: సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసిన వ్యక్తి వ్యాపారం జోరుగా చేస్తున్నాడు. సొంతంగా పెయింట్ కంపెనీ పెట్టుకున్న వ్యక్తి దగ్గర చాలా మంది పని చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు వెళ్లి వస్తున్న వ్యాపారి అవసరం అయిన సందర్బాల్లో అతని వెంట ఉద్యోగులను పిలుచుకుని వెలుతున్నాడని తెలిసింది. ముఖ్యంగా తన దగ్గర పీఏగా పని చేసే అమ్మాయిలను మూడు నెలల్లో మూడుసార్లు అతను విదేశాలకు పిలుచుకుని వెళ్లి అక్కడ వాళ్లను తిప్పుతున్నాడని తెలిసింది. ఇటీవల ఓ యువతి అతని దగ్గర ఉద్యోగం చెయ్యడానికి ప్రయత్నించింది. ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకున్న ఆ యువతి ఇంటర్వూకు హాజరుకావడానికి కంపెనీ ఎండీ డేట్, టైమ్ ఫిక్స్ చేశాడు. ఇంటర్వూకు వెళ్లిన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆ కంపెనీ ఎండీ నువ్వు ఖరీదైన దుస్తులు వేసుకుని ఉద్యోగానికి రావాలని డబ్బులు ఇచ్చాడు. యువతితో అసభ్యంగా ప్రవర్తించి ఆమె మీద లైంగిక దాడి చేసిన కంపెనీ ఎండీ అతని కామం తీర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడని అమ్మాయి కేసు పెట్టడం కలకలం రేపింది.

కంపెనీ ఎండీ

కంపెనీ ఎండీ

చెన్నై సిటీలోని మాధవరంలోని 200 ఏడీ రోడ్డులో గణేష్ బాబు అనే వ్యక్తి పెయింట్ కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రాంతం నుంచి పెయింట్ పంపిణి చేస్తూ వ్యాపారం చేస్తున్న గణేష్ బాబు డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. సొంతంగా పెయింట్ కంపెనీ పెట్టుకున్న గణేష్ బాబు దగ్గర చాలా మంది పని చేస్తున్నారు.

 ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెలుతున్న ఎండీ

ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెలుతున్న ఎండీ

ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు వెళ్లి వస్తున్న వ్యాపారి గణేష్ బాబు అతనికి అవసరం అయిన సందర్బాల్లో వెంట ఉద్యోగులను పిలుచుకుని వెలుతున్నాడని తెలిసింది. ముఖ్యంగా తన దగ్గర పీఏగా పని చేసే అమ్మాయిలను మూడు నెలల్లో మూడుసార్లు గణేష్ బాబు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పిలుచుకుని వెళ్లి అక్కడ వాళ్లను తెగ తిప్పుతున్నాడని తెలిసింది.

 ఇంటర్వూకు వెళ్లిన యువతి

ఇంటర్వూకు వెళ్లిన యువతి

ఇటీవల తన కంపెనీలో ప్రైవేట్ సెక్రటరీ పోస్టు కాలీగా ఉందని, ఆసక్తి ఉన్న అమ్మాయిలు ఇంటర్వూకు రావాలని గణేష్ బాబు ప్రకటన ఇచ్చాడు. గణేష్ బాబు కంపెనీలో ఉద్యోగం చెయ్యాలని కొందరు అమ్మాయిలు ప్రయత్నించారు. ఇటీవల చెన్నైకి ఓ యువతి అతని దగ్గర ఉద్యోగం చెయ్యడానికి ప్రయత్నించింది.

డేట్, టైమ్ ఫిక్స్ చేసి ఎండీ ఏం చేశాడంటే ?

డేట్, టైమ్ ఫిక్స్ చేసి ఎండీ ఏం చేశాడంటే ?


ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకున్న ఆ యువతితో పాటు ఇంటర్వూకు హాజరుకావడానికి వస్తున్న యువతకుల కోసం కంపెనీ ఎండీ గణేష్ బాబు ఈనెల 22వ తేదీన ఉదయం 11. 30 గంటలకు డేట్, టైమ్ ఫిక్స్ చేశాడు. ఇంటర్వూకు వెళ్లిన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆ కంపెనీ ఎండీ గణేష్ బాబు ఆమె శరీరం మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేశాడు.

నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తే ఆ కిక్కేవేరు

నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తే ఆ కిక్కేవేరు

నువ్వు ఖరీదైన దుస్తులు వేసుకుని ఉద్యోగానికి రావాలని, నువ్వు ఇక్కడ ఉద్యోం చేస్తే ఆ కిక్కు వేరుగా ఉంటుందని బూతులు మాట్లాడిన ఎంపీ గణేష్ బాబు ఆమెకు కొంత డబ్బులు ఇచ్చాడు. యువతితో అసభ్యంగా ప్రవర్తించి ఆమె మీద లైంగిక దాడి చేసిన కంపెనీ ఎండీ గణేష్ బాబు అతని కామం తీర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కంపెనీలో నుంచి బయటపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎండీకి దూలతీరిపోయింది

ఎండీకి దూలతీరిపోయింది

కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీ ఎండీ గణేష్ బాబును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కంపెనీలో పని చెయ్యడానికి వెలుతున్న అమ్మాయిలతో కంపెనీ ఎండీ గణేష్ బాబు గతంలో కూడా ఇలానే ప్రవర్తించాడని, అతని ఆగడాలు అన్నీ బయటకు వస్తున్నాయని కేసు విచారణ చేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+