Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady teacher: భర్తను చెప్పుతో కొట్టిన లేడీ టీచర్, సుత్తితో కొట్టి, కత్తితో కోసి చంపేసిన భర్త, మ్యాటర్ !

మీరట్/ లక్నో: వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు. దంపతులు సంతోషంగా ఉన్న సమయంలోనే వారికి ఓ కొడుకు పుట్టాడు. భార్య ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాధిస్తోంది. ఉద్యోగం చెయ్యకుండా భార్య సంపాధిస్తుంటే భర్త జల్సాలు చేస్తున్నాడు. ఏదో ఒకపని చెయ్యాలని, లేదంటే ఏదైనా వ్యాపారం అయినా చెయ్యాలని చాలాకాలం నుంచి లేడీ టీచర్ ఆమె భర్తకు చెబుతూ వస్తోంది. ఇదే విషయంలో దంపతుల మద్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం నుంచి లేడీ టీచర్ ఆమె భర్తను సక్రమంగా పట్టించుకోవడం లేదని తెలిసింది. తనను నిర్లక్షం చేస్తున్న భార్య ఆమెదారి ఆమె చూసుకోవడానికి సిద్దం అవుతోందని, ఆమె బయట ఏదో చేస్తోందని భర్తకు విపరీతమైన అనుమానం వచ్చింది. ఇదే విషయంలో దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. ఉదయం స్కూల్ కు వెలుతున్న భార్యను తనకు కొంచెం డబ్బులు కావాలని భర్త అడిగాడు. ఆ సమయంలో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన భార్య ఆమె చెప్పు తీసుకుని భర్తను చెప్పుతోనే కొట్టింది. ఆ సందర్బంలో రెచ్చిపోయిన భర్త సుత్తి తీసుకుని భార్య తల మీద చితకబాదేశాడు. వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని భార్య గొంతు కోసి చంపేశాడు. భార్యను సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి గొంతు కోసి చంపేసిన భర్త ఆ కత్తి, సుత్తి చేతిలో పట్టుకుని రక్తపు మడుగులో తడిచిపోయిన షర్టుతోనే నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలోని కంకేర్ ఖేరా ప్రాంతంలోని శివ్ లోక్ కాలనీలో దేవేంద్ర వర్మా (48) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం దేవేంద్ర వర్మా ప్రతిమా (44) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దేవేంద్ర వర్మా, ప్రతిమా దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు.

భార్య ప్రభుత్వ స్కూల్ లో టీచర్

భార్య ప్రభుత్వ స్కూల్ లో టీచర్

దేవేంద్ర, ప్రతిమా దంపతులు సంతోషంగా ఉన్న సమయంలోనే వారికి ఓ కొడుకు పుట్టాడు. దేవేంద్ర, ప్రతిమా దంపతుల కుమారుడికి ఇప్పుడు 13 సంవత్సరాలు. దేవేంద్ర వర్మా భార్య ప్రతిమా సర్జనా ప్రాంతం సమీపంలోని నానా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాధిస్తోంది.

గాలికి తిరుగుతున్న భర్త

గాలికి తిరుగుతున్న భర్త

ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రతిమా డబ్బులు సంపాధిస్తుంటే దేవేంద్ర వర్మా మాత్రం ఖాళీగానే తిరుగుతున్నాడు. ఉద్యోగం చెయ్యకుండా భార్య ప్రతిమా సంపాధిస్తుంటే దేవేంద్ర వర్మా జల్సాలు చేస్తున్నాడు. ఏదో ఒకపని చెయ్యాలని, లేదంటే ఏదైనా వ్యాపారం అయినా చెయ్యాలని చాలాకాలం నుంచి లేడీ టీచర్ ప్రతిమా ఆమె భర్త దేవేంద్ర వర్మాకు చెబుతూ వస్తోంది.

లేడీ టీచర్ మీద భర్తకు అనుమానం

లేడీ టీచర్ మీద భర్తకు అనుమానం

డబ్బు సంపాధించే విషయంలో దేవేంద్ర వర్మా, ప్రతిమా దంపతుల మద్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం నుంచి లేడీ టీచర్ ప్రతిమా ఆమె భర్త దేవేంద్ర వర్మాను సక్రమంగా పట్టించుకోవడం లేదని తెలిసింది. తనను నిర్లక్షం చేస్తున్న భార్య ప్రతిమా ఆమెదారి ఆమె చూసుకోవడానికి సిద్దం అవుతోందని, ఆమె బయట ఏదో చేస్తోందని దేవేంద్ర వర్మాకు విపరీతమైన అనుమానం వచ్చింది.

 భర్తను చెప్పుతో కొట్టిన లేడీ టీచర్

భర్తను చెప్పుతో కొట్టిన లేడీ టీచర్

ఇదే విషయంలో దేవేంద్ర వర్మా, ప్రతిమా దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. ఉదయం స్కూల్ కు వెలుతున్న భార్య ప్రతిమాను తనకు కొంచెం డబ్బులు కావాలని ఆమె భర్త దేవేంద్ర వర్మా అడిగాడు. ఆ సమయంలో ప్రతిమా, దేవేంద్ర వర్మా దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన లేడీ టీచర్ ప్రతిమా ఆమె చెప్పు తీసుకుని భర్త దేవేంద్రను చెప్పుతోనే కొట్టింది.

 భార్యను దారుణంగా చంపేశాడు

భార్యను దారుణంగా చంపేశాడు


ప్రతిమా చెప్పుతో కొట్టడంతో రెచ్చిపోయిన దేవేంద్ర వర్మా ఇంట్లో ఉన్న సుత్తి తీసుకుని భార్య తల మీద చితకబాదేశాడు. వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని భార్య ప్రతిమా గొంతు కోసి చంపేశాడు. భార్య ప్రతిమాను సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి గొంతు కోసి చంపేసిన దేవేంద్ర వర్మా ఆ కత్తి, సుత్తి చేతిలో పట్టుకుని రక్తపు మడుగులో తడిచిపోయిన షర్టుతోనే నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి కంకేర్ ఖేరా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

 కొడుకు కళ్ల ముందే భార్యను లేపేశాడు

కొడుకు కళ్ల ముందే భార్యను లేపేశాడు


దేవేంద్ర వర్మా అతని భార్య ప్రతిమాను హత్య చేసే సమయంలో ఇంట్లో వారి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడని, ఆ బాలుడి నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి కేఎస్ సక్సేనా స్థానిక మీడియాకు చెప్పారు. ప్రతిమా సోదరుడు కేసు పెట్టడంతో దేవేంద్ర వర్మా మీద హత్య కేసు నమోదు అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+