Friend wife: డ్రాప్ ఇస్తామని కారులో పిలుచుకుని వెళ్లి ఏం చేశారంటే ?, చాలాకాలం నుంచి స్కెచ్, వీడియోతో !
బెంగళూరు/ బెళగావి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. మహిళ నివాసం ఉంటున్న ఏరియాలో ఇద్దరు యువకులు దంపతులకు ఇంటికి వచ్చి వెలుతున్నారు. చాలాకాలం నుంచి మహిళకు ఆ ఇద్దరు యువకులు పరిచయం ఉన్నారు. ఊరికి వెళ్లడానికి ఆమె బస్ స్టాప్ దగ్గరకు వెళ్లింది. ఆ సందర్బంలో ఇద్దరు యువకులు మేము డ్రాప్ ఇస్తామని ఆమెను నమ్మించి కారులో పిలుచుకుని వెళ్లారు. మహిళను తోటలోని ఓ ఇంటిలో నిర్బందించిన కామాంధులు అనుకున్న పని పూర్తి చేసి వీడియోలు తీశారు. మ్యాటర్ బయటకు వస్తే నీతోపాటు నీ కూతుర్లను చంపేస్తామని కామాంధులు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల తరువాత మ్యాటర్ బయటకు రావడం కలకలం రేపింది.

ఒకే ఏరియాలో నివాసం
కర్ఱాటకలోని బెళగావి జిల్లాలోని బైలహోంగల మెయిన్ రోడ్డులో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదే ఏరియాలో యల్లప్ప నాయక్, దుర్గేష్ అనే యువకులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. మహిళ నివాసం ఉంటున్న ఏరియాలోనే ఉంటున్న నాయక్, దుర్గేష్ ఇద్దరూ దంపతులకు ఇంటికి వచ్చి వెలుతున్నారు.

బస్ స్టాప్ లో మహిళ
చాలాకాలం నుంచి మహిళకు నాయక్, దుర్గేష్ పరిచయం ఉన్నారు. మహిళను అనుభవించాలని నాయక్, దుర్గేష్ ఆమె మీద చాలా కాలం నుంచి కన్ను వేశారు. అయితే కామాంధులకు అంత త్వరగా చాన్స్ మాత్రం చిక్కలేదు. ఊరికి వెళ్లడానికి ఆమె బస్ స్టాప్ దగ్గరకు వెళ్లింది. ఆ సందర్బంలో దుర్గేష్, నాయక్ ఆమెను పలకరించి ఎక్కడికి వెలుతున్నావు అంటూ ఆరా తీశారు.

డ్రాప్ ఇస్తామని కారులో ?
మహిళ వెంట ఆమె భర్త లేడని తెలుసుకున్న కామాంధులు నాయక్, దుర్గేష్ ఆమెను అను,భవించడానికి ఇదే మంచి చాన్స్ అని స్కెచ్ వేశారు. ఆ సందర్బంలో మేము డ్రాప్ ఇస్తామని ఆమెను నమ్మించి కారులో పిలుచుకుని వెళ్లారు. మహిళను ఆమె ఊరికి పిలుచుకుని వెళ్లకుండా నేరుగా స్నేహితుడి తోటలోని ఓ ఇంటిలోకి పిలుచుకుని వెళ్లి ఆమెను నిర్బందించారు.

గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తామని వార్నింగ్
మహిళను నిర్బందించిన కామాంధులు దుర్గేష్, నాయక్ ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. రెండు రోజుల పాటు ఆమెను అనుభవించిన కామాంధులు వాళ్ల కామం తీర్చుకుని రేప్ చేసే సమయంలో వీడియోలు తీశారు. మ్యాటర్ బయటకు వస్తే నీతోపాటు నీ కూతుర్లను చంపేస్తామని ఆమెకు వార్నింగ్ ఇచ్చి పిలుచుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయారు.

ఫ్రెండ్ భార్యను వదలని కామాంధులు
వారం రోజులు కేసు పెట్టాలా వద్దా అని ఆలోచించిన మహిళ తరువాత మ్యాటర్ కేసు పెట్టడం కలకలం రేపింది. కామాంధులు దుర్గేష్, నాయక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. స్నేహితుడి భార్మ మీద ఇద్దరు కామాంధులు గ్యాంగ్ రేప్ చెయ్యడం బెళగావిలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications