Lady: పండ్ల తోటలో ఎత్తుకెళ్లి రేప్, కేకలు వేసిందని కోసేశాడు. అమ్మాయి, ఆంటీలు అని తేడా లేదు !

చెన్నై/ కుప్పం/ తిరువల్లూరు: పండ్ల తోటలో ఒంటరిగా ఉన్న మహిళను అటవి ప్రాంతంలోకి ఎత్తుకెళ్లిన ఓ కామాంధుడు ఆమె మీద ప్రతాపం చూపించాడు. మహిళను నగ్నంగా చేసిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు, మరోసారి కామం తీర్చుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అటవి ప్రాంతం వైపు స్థానికులు రావడంతో ఆమె కేకలు వేస్తుందనే భయంతో ఆ కామాంధుడు ఆమె గొంతు కోసేసి అక్కడి నుంచి పరారైనాడు. అత్యాచారిని గురై గొంతు పూర్తిగా తెగిపోయిన ఆ మహిళ ఐసీయూలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతోంది. ఆ కామాంధుడు ఊరిలో అమ్మాయిల దగ్గర నుంచి ఆంటీల వరకు అందరిని టార్చర్ పెట్టాడని వెలుగు చూడటం కలకం రేపింది.

 పన్నీర్ కామాంధుడు

పన్నీర్ కామాంధుడు

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలోని పొన్నేరి సమీపంలోని వైరవం కుప్పం గ్రామంలో రాజేంద్రన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, రాజేంద్రన్ కు పన్నీర్ (19) అనే కుమారుడు ఉన్నాడు. పన్నీర్ కు 19 సంవత్సరాలు అయినా వాడు చాలా ముదురు అని పేరు ఉంది. పన్నీర్ చూడటానికి వయసులో చిన్నవాడైనా వాడు చాలా కామాంధుడు అని సమాచారం.

 అమ్మాయిల నుంచి ఆంటీల వరకు లైన్

అమ్మాయిల నుంచి ఆంటీల వరకు లైన్

ఊర్లో ఉంటున్న అమ్మాయిలతో పాటు ఆంటీలను సైతం వదలకుండా కామాంధుడు పన్నీర్ లైన్ వేస్తూ వాళ్లను కామంతో చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిసింది. ఇదే ఊర్లో ఉంటున్న వివాహిత మహిళ మీద పన్నీర్ కన్నుపడింది. వివాహిత మహిళ ఒంటరిగా కనపడిన సమయంలో ఆమెను పన్నీర్ అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

 అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం

అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం

గిరిజనురాలైన ఆ మహిళ కుటుంబ సభ్యులు పన్నీర్ ఫ్యామిలీతో మనకు ఎందుకు అని చాలా కాలంగా చూసిచూడనట్లు ఉన్నారని తెలిసింది. సాయంత్రం ఆ వివాహిత మహిళ ఊరి శివార్లలోని పండ్ల తోటలోకి వెళ్లింది. విషయం గుర్తించిన పన్నీర్ వివాహిత మహిళను పండ్ల తోటలో నుంచి సమీపంలోని అటవి ప్రాంతంలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

 కామం తీరలేదని మరోసారి ?

కామం తీరలేదని మరోసారి ?

అడవిలోకి మహిళను లాక్కెళ్లిన అత్యాచారం చేసిన కామాంధుడు పన్నీర్ చివరి ఆమెను వదలకుండా అడ్డుకున్నాడు. మహిళ మీద మరోసారి అత్యాచారం చెయ్యడానికి ఆ కామాంధుడు ప్రయత్నించాడు. అదే సమయంలో పండ్ల తోట వైపు స్థానికులు కొందరు వెళ్లడంతో ఎక్కడ తాను చిక్కిపోతానే అనే భయంతో పన్నీర్ ఆమె నోరు మూసిపెట్టడానికి ప్రయత్నించాడు.

 కేకలు వేసిందని గొంతు కోసేశాడు

కేకలు వేసిందని గొంతు కోసేశాడు

మరోసారి ఆమె గట్టిగా కేకలు వెయ్యడంతో హడలిపోయిన పన్నీర్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని వివాహిత మహిళ గొంతు ఉల్లిపాయ కోసినట్లు కోసేసి ఆమెను ముళ్లపోదల్లోకి తోసేసి అక్కడి నుంచి పరారైనాడు. అప్పటికే ఆ మహిళ కేకలు వినపడటంతో అటువైపు వెలుతున్న ఊరి ప్రజలు అడవిలోకి పరుగు తీశారు.

 నవరసాలు రుచి చూపిస్తున్నారు

నవరసాలు రుచి చూపిస్తున్నారు

అప్పటికే ముళ్ల పొదల్లో పడిఉన్న బాధితురాలు గొంతు తెగిపోయి రక్తం కారుతున్న విషయం గుర్తించిన స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గొంతు ఎక్కువగా తెగిపోవడంతో బాధితురాలిని చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. మహిళపై అత్యాచారం చేసి ఆమె గొంతు కోసేసిన కామాంధుడు పన్నీర్ ను అరెస్టు చేసిన పోలీసులు అతనికి నవరసాల రుచి చూపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+