చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: పార్టీ నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో సత్తా చూపించాడు. పెంట్రోల్ బాంబులు, కత్తులతో ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజకీయాల్లో ఉంటున్న ఓ వ్యక్తి అందరితో చాలా మంచితనంతో ఉన్నాడు. అనుకోని కారణాల వలన ఆ వ్యక్తి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి పంచాయితీ చైర్మన్ గా విజయం సాధించాడు, పంచాయితీ చైర్మన్ గా ఆ వ్యక్తి అందరితో టచ్ లో ఉన్నారు. నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆ పోలిటికల్ లీడర్ సంచరిస్తున్నాడు. పని మీద బయలుదేరిన పొలిటికల్ లీడర్ ను వెంటాడని ప్రత్యర్థులు అతని మీద పెట్రోల్ బాంబులు విసిరి కత్తులతో దాడి చేసి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

Wife: భార్యను 300 ముక్కలు చేసిన డాక్టర్, తల టేబుల్ మీద పెట్టి మాట్లాడుతూ ?, కెమికల్స్ తో మేనేజ్ చేసి ?Wife: భార్యను 300 ముక్కలు చేసిన డాక్టర్, తల టేబుల్ మీద పెట్టి మాట్లాడుతూ ?, కెమికల్స్ తో మేనేజ్ చేసి ?

పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు

పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు

చెన్నై సిటీ సమీపంలోని కాంచీపురం జిల్లాలోని మణిమంగళం సమీపంలోని గుడవాంచేరి ప్రాంతంలో వెంకటేషన్ అలియాస్ స్కెచ్ (49) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఓ పార్టీలో వెంకటేషన్ చాలా చురుకుగా పనిచేసేవాడు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తేడాలు రావడంతో ఆ పార్టీలో నుంచి వెంకటేషన్ బయటకు వచ్చేశాడు.

ఎన్నికల్లో సత్తా చూపించాడు

ఎన్నికల్లో సత్తా చూపించాడు

తమిళనాడులో యూనియన్ ఎన్నికలకు, పంచాయితీ చైర్మన్ ఎన్నికలకు సరిసమానంగా ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు పోటీ ఉంటుంది. రాజకీయాల్లో ఉంటున్న వెంకటేషన్ అందరితో చాలా మంచితనంతో ఉన్నాడు. కొన్ని కారణాల వలన వెంకటేషన్ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా చెన్నైలోని మాడంబాక్కం పంచాయితీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేశాడు.

రగిలిపోయి లేపేసిన ప్రత్యర్థులు

రగిలిపోయి లేపేసిన ప్రత్యర్థులు

మాడంబాక్కం పంచాయితీ చైర్మన్ ఎన్నికల్లో పోటీచేసిన వెంకటేషన్ పంచాయితీ చైర్మన్ గా విజయం సాధించాడు, పంచాయితీ చైర్మన్ గా వెంకటేషన్ అన్ని పార్టీల నాయకులతో టచ్ లో ఉన్నాడు. అదనూరు నుంచి రాఘవేంద్ర నగర్ కు వెంకటేషన్ బయలుదేరాడు. సమయంలో కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థులు వెంకటేషన్ ను వెంబడించారు.

పెట్రోల్ బాంబులు, కత్తులతో హత్య

పెట్రోల్ బాంబులు, కత్తులతో హత్య

పని మీద బయలుదేరిన మాడంబాక్కం పంచాయితీ చైర్మన్ వెంకటేషన్ ను వెంటాడని ప్రత్యర్థులు అతని మీద పెట్రోల్ బాంబులు విసిరి కత్తులతో దాడి చేసి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. వెంకటేషన్ ను నడిరోడ్డులో దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
Leader: Madambakkam panchayat president murdered near Chennai city in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X