Lok Sabha Election Results 2024 LIVE : చంద్రబాబు మంత్రాంగం..కేబినెట్‌లో పోర్ట్‌ఫోలియోల కోసం పట్టు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఏడు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని 57 పార్లమెంటరీ నియోజకవర్గాలకు శనివారం ఓటింగ్ జరిగిన తర్వాత లోక్‌సభ ఎన్నికల చివరి దశ ముగిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ఏడవ దశతో ముగిశాయి.ఈ విస్తృతమైన ఎన్నికల ప్రక్రియలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి.
జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి భారతదేశంలోని 543 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఏకకాలంలో ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరిగింది. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం జరిగింది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు వెల్లడించారు. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

ఇండి కూటమిని ఆదరించిన ప్రజలకు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. విద్వేషాలు ప్రేరేపించిన బీజేపీకి మెజార్టీ సీట్లు ఇవ్వలేదని అన్నారు.
#WATCH | Congress president Mallikarjun Kharge says, " The constituents of INDIA bloc thank the people of India for the overwhelming support received by our alliance . The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption. This is a… pic.twitter.com/MAsOHP2YBD
— ANI (@ANI) June 5, 2024
ఇండి కూటమి సమావేశం అనంతరం ఖర్గే నివాసంలో నేతలు మాట్లాడుకుంటున్న దృశ్యం.
#WATCH | Leaders of the INDIA bloc after their meeting at the residence of Congress president Mallikarjun Kharge in Delhi. pic.twitter.com/zj6QgepnDk
— ANI (@ANI) June 5, 2024
ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండి కూటమి నేతలు భేటీ అయ్యారు.
#WATCH | INDIA bloc leaders hold a meeting at the residence of Congress president Mallikarjun Kharge in Delhi.
— ANI (@ANI) June 5, 2024
(Source: AICC) pic.twitter.com/1xtYlqQviE
నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (NDA) పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోడీ నివాసంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు.
Union Home Minister Amit Shah tweets "Congratulations to PM Modi on being unanimously elected as the leader of the NDA. The last 10 years stand out as an era of large-scale development and welfare under the visionary leadership of Modi Ji. The NDA is firmly committed to serving… pic.twitter.com/SiRPEFZmfT
— ANI (@ANI) June 5, 2024
మోడీ నేతృత్వంలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నారు.
#WATCH | NDA leaders held a meeting today at 7, LKM, the residence of Prime Minister Narendra Modi, in Delhi pic.twitter.com/xuxjDjYKaI
— ANI (@ANI) June 5, 2024
ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యేందుకు లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్
#WATCH | Samajwadi Party chief Akhilesh Yadav leaves from Lucknow for Delhi to attend INDIA alliance meeting
— ANI (@ANI) June 5, 2024
He says, “The public has supported PDA's strategy and INDIA alliance. We are going (to the meeting) to formulate a strategy..." pic.twitter.com/QGaFP2WsIH
ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్‌ను మర్యాదపూరకంగా కలిసిన మాజీ ప్రధాని నరేంద్ర మోదీ
Delhi: Prime Minister, Narendra Modi called on Vice-President, Jagdeep Dhankhar at the Vice-President's Enclave today. pic.twitter.com/m1Pn5ICOPf
— ANI (@ANI) June 5, 2024
టీడీపీ మాజీ ఎంపీ జయదేవ్ గల్లా ఇంటికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
TDP chief N Chandrababu Naidu arrives at the residence of Jayadev Galla in Delhi.
— ANI (@ANI) June 5, 2024
He is in Delhi to attend the NDA meeting. pic.twitter.com/Aljvldwqna
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరిన మాజీ ప్రధాని మోదీ.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves from Rashtrapati Bhawan after resigning ahead of the oath taking ceremony on June 8. pic.twitter.com/NRDGUjb3xB
— ANI (@ANI) June 5, 2024
ఈ నెల 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పార్లమెంటరీ పార్టీ భేటీ. తమ నాయకుడిగా నరేంద్ర మోదీని ఎన్నుకునే అవకాశం
NDA MPs' meeting to be held at Central Hall of Parliament on 7th June at 11 AM: Sources
— ANI (@ANI) June 5, 2024
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని స్వాగతించిన చైనా. నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్.
Beijing: China's Foreign Ministry Spokesperson, Mao Ning says, "We noted that the results of India's general elections have been announced. China congratulates the Bharatiya Janata Party (BJP), led by Prime Minister (Narendra) Modi, and along with their National Democratic… pic.twitter.com/xFbSTmTf10
— ANI (@ANI) June 5, 2024
ఉద్ధవ్ థాకరే ఎన్డీఏలో చేరొచ్చంటూ వస్తోన్న వార్తలను కొట్టిపారేసిన శివసేన (ఉద్ధవ్) వర్గం నాయకురాలు సుష్మా అంధరే. ఇండియా భేటీకి హాజరవుతారని వెల్లడి
Mumbai, Maharashtra | Uddhav Thackeray is going to Delhi in the evening today to attend the INDIA alliance meeting: Shiv Sena (UBT) leader Sushma Andhare pic.twitter.com/AFDvJ6YTJ7
— ANI (@ANI) June 5, 2024
ఢిల్లీ చేరుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. 4 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీకి హాజరు.
#WATCH | TDP chief N Chandrababu Naidu arrives in Delhi for the NDA meeting. pic.twitter.com/8kVrnku2fQ
— ANI (@ANI) June 5, 2024
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనడానికి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
#WATCH | Andhra Pradesh: Jana Sena Party chief Pawan Kalyan leaves from Vijayawada for Delhi for the NDA meeting.
— ANI (@ANI) June 5, 2024
TDP, BJP and Jana Sena Party alliance in the state swept Andhra Pradesh elections, winning 164 of the total 175 sets here. Jana Sena Party also won 2 Lok Sabha… pic.twitter.com/KzqGwdX815
ఇండియా భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎంపీ సుప్రియా సులే.
#WATCH | NCP-SCP chief Sharad Pawar and party MP Supriya Sule arrive in Delhi for the INDIA bloc meeting, scheduled for later today.
— ANI (@ANI) June 5, 2024
NCP-SCP won 8 Lok Sabha seats in Maharashtra. pic.twitter.com/KHnDayNqf9
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించడంతో భువనేశ్వర్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా.
#WATCH | Bhubaneswar, Odisha: BJP National Vice-President Baijayant Panda offers prayers at Hanuman Temple. pic.twitter.com/HnYfWCdIr4
— ANI (@ANI) June 5, 2024
దేశంలో మోదీ ఫ్యాక్టర్‌కు తెర పడింది. దేశ ప్రజలు ఎన్డీఏకు మెజారిటీ ఇవ్వలేదు. అయోధ్య రాముడు ప్రతిపక్షాలను దీవించాడు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.
#WATCH | Patna, Bihar: When asked if they are trying to have an INDIA alliance at the Centre, RJD leader Tejashwi Yadav says, "We will keep trying. People should keep trying. Why shouldn't they?"
— ANI (@ANI) June 5, 2024
He also says, "Our performance has been very good...We based our contest on… pic.twitter.com/iUe19mEV8X












Click it and Unblock the Notifications