Lovers: అయ్యప్ప గుడి, జడ్జ్ క్వాటర్స్ పక్కనే కాలేజ్ లవర్స్ రొమాన్స్, మరుసటి రోజు టీవీల్లో వచ్చింది !
బెంగళూరు/ కోప్పళ/ గంగావతి: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో కొన్ని నెలల పాటు విద్యాసంస్థలు మొత్తం మూతపడ్డాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ శాంతించడంతో ఇప్పుడు కాలేజ్ లు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇంతకాలం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఇంటికే పరిమితం అయిన లవర్స్ ఇప్పుడు రెచ్చిపోతున్నారని వెలుగు చూసింది. కాలేజ్ కు నామం పెడుతున్న కొందరు ప్రేమికులు రహస్య ప్రాంతాలకు వెళ్లి ముద్దులు, ముచ్చట్లు అంటూ హద్దులు దాటిపోతున్నారని వెలుగు చూసింది. ఎక్కడపడితే అక్కడ కాలేజ్ లవర్స్ హద్దులు దాటిపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కొందరు ధైర్యం చేసి న్యాయమూర్తి నివాసం ఉంటున్న క్వాటర్స్ సమీపంలోని పొదల్లో, ఇంకా కొందరు ఏకంగా అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఒకరిమీద ఒకరు పడుతూ ఎంజాయ్ చేస్తూ మీడియా కెమెరాలకు అడ్డంగా చిక్కిపోయారు. ఒకచోట అయితే ఓ పోటుగాడు ఇద్దరు అమ్మాయిలకు ఒకేచోట టపాటపా అంటూ ముద్దులు పెడుతూ ఆ అమ్మాయిల శరీరం మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేసి నలిపేశాడు. ఈ కాలేజ్ లవర్స్ రాసలీలల వ్యవహారం మొత్తం శనివారం ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం కావడంతో ఆ కాలేజ్ లో చదువుతున్న యువతి యువకులు, వీడియో కెమెరాలకు అడ్డంగా చిక్కిపోయిన యువతీ యువకులు బిత్తరపోయారు.

కరోనా దెబ్బతో విద్యాసంస్థలు బంద్
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో కొన్ని నెలల పాటు దేశ్యాప్తంగా విద్యాసంస్థలు మొత్తం మూతపడ్డాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ శాంతించడంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కాలేజ్ లు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇంతకాలం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఇంటికే పరిమితం అయిన యువతి యువకులు ఇప్పుడు బయటకు వచ్చి ఒకరిని ఒకరు నేరుగా చూసుకుని మురిసిపోతున్నారు.

కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతిలో ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ ఉంది. మేము కాలేజ్ కు వెలుతున్నామని ఇంటిలో టిప్పుటాపుగా రెఢీ అవుతున్న కొందరు యువతి, యువకులు నేరుగా కాలేజ్ సమీపంలో వరకు వెలుతున్నారు. తరువాత అక్కడ రూటు మార్చి కాలేజ్ ముఖం చూడకుండా నిర్జనప్రదేశాల వైపు వెళ్లిపోతున్నారని వెలుగు చూసింది.

ఎవ్వరినీ పట్టించుకోని ప్రేమికులు
కాలేజ్ కు నామం పెడుతున్న కొందరు ప్రేమికులు రహస్య ప్రాంతాలకు వెళ్లి ముద్దులు, ముచ్చట్లు అంటూ హద్దులు దాటిపోతున్నారని వెలుగు చూసింది. ఎక్కడపడితే అక్కడ కాలేజ్ లవర్స్ హద్దులు దాటిపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏమి అనుకుంటే మాకెందుకు అంటూ ప్రేమికులు వారి వెళ్లిన పనివారు చూసుకుని మళ్లీ ఇంటికి వెళ్లిపోతున్నారు.

ఓ పక్క అయ్యప్ప గుడి..... మరో పక్క జడ్జ్ క్వాటర్స్
కోప్పళ జిల్లాలోని గంగావతిలో న్యాయమూర్తి నివాసం ఉండే క్వాటర్స్ ఉంది. క్వాటర్స్ పరిసర ప్రాంతాల్లో కూడా కొందరు కాలేజ్ ప్రేమికులు మకాం వేస్తున్నారని వెలుగు చూసింది. ప్రేమికులు కొందరు ధైర్యం చేసి న్యాయమూర్తి నివాసం ఉంటున్న క్వాటర్స్ సమీపంలోని పొదల్లో, ఇంకా కొందరు ఏకంగా అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఒకరిమీద ఒకరు పడుతూ ఎంజాయ్ చేస్తూ మీడియా కెమెరాలకు అడ్డంగా చిక్కిపోయారు.

ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో......వీడు పోటుగాడు.... టీవీల్లో కనపడితే ?
ఒకచోట అయితే ఓ పోటుగాడు ఇద్దరు అమ్మాయిలకు ఒకేచోట టపాటపా అంటూ ముద్దులు పెడుతూ ఆ అమ్మాయిల శరీరం మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేసి నలిపేశాడు. తరువాత మొదట ప్రేమికుడు వెళ్లిపోవడం, ఆ తరువాత ఒక అమ్మాయి, తరువాత మరో అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఓ కన్నడ టీవీ చానల్ నిర్వహకులు వీడియో తీశారు.

దెబ్బకు బిత్తరపోయారు
ఈ కాలేజ్ లవర్స్ రాసలీలల వ్యవహారం మొత్తం శనివారం ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం కావడంతో ఆ కాలేజ్ లో చదువుతున్న యువతి యువకులు, వీడియో కెమెరాలకు అడ్డంగా చిక్కిపోయిన యువతీ యువకులు బిత్తరపోయారు. ఔరా.... కాలేజ్ కు వెలుతున్నామని చెప్పిన కొందరు ఇలా చేస్తున్నారా అంటూ ఆ వీడియో క్లిప్పింగ్ లో బ్లర్ చేసిన ముఖాలు గుర్తు పట్టిన యవతి, యువకుల స్నేహితులు ముక్కున వేలువేసుకుంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications