lovers: ప్రియుడి ఫ్లాట్ కు వెళ్లిన ప్రియురాలు, కొన్ని గంటలు ?, 22వ అంతస్తు నుంచి కిందకు దూకేసి!

నోయిడా/న్యూఢిల్లీ: నోయిడాలో యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఏకాంతంగా రహస్య ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. నోయిడాలోని బిస్రాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నోయిడా ఎక్స్ టెన్షన్ లో శ్రీమంతులు నివాసం ఉండే హైసింగ్ సోసైటీలోని అపార్ట్ మెంట్ లోని 22వ అంతస్తులోని ఫ్లాట్ లో యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రియుడు నివాసం ఉంటున్న ఫ్లాట్ లోకి గాజియాబాద్ లో నివాసం ఉంటున్న అతని ప్రియురాలు అప్పుడప్పుడు వచ్చి వెలుతోంది.

ఎప్పటిలాగే ప్రియుడి నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోకి అతని ప్రియురాలు వెళ్లింది. ఇద్దరూ కలిసి 22వ అంతస్తులోని ఫ్లాట్ లోని బాల్కనీలో నిలబడి మాట్లాడుతున్న విషయం పక్కన ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న వారు చూశారు. తరువాత ఫ్లాట్ లోకి వెళ్లిన యువతి, యువకుడు కొన్ని గంటల పాటు బయటకు రాలేదు.

lovers: Man and woman jump off 22nd apartment flat in Noida

కొన్ని గంటల తరువాత అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నుంచి బయటకు వచ్చిన యువతి, యువకుడు కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అంతే 22వ అంతస్తు నుంచి ప్రేమికులు కిందకు దూకేశారు. అంత ఎత్తులో నుంచి ప్రేమికులు కిందకుదూకడంతో ఇద్దకి ప్రాణాలు అక్కడే పోయాయి.

విషయం గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది, అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి, యువకుడి ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడంలేదని నోయిడా డిప్యూటీ పోలీసు కమీషనర్ ఇలమారన్ చెప్పారు. గాజియాబాద్ కు చెందిన యువతి, నోయిడాలో ఉంటున్న ప్రియుడి అపార్ట్ మెంట్ కు వచ్చి వెలుతోందని నోయిడా డిప్యూటీ పోలీసు కమీషనర్ ఇలమారన్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+