చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lovers: బెడ్ రూమ్ లో కూతురితో బాయ్ ఫ్రెండ్ ను చూసి ?, చెప్పినట్లే లేపేసిన తండ్రి, వార్నింగ్ ఇచ్చినా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: వయసుకు వచ్చిన కొడుకు జులాయిగా స్నేహితులతో కలిసి తిరుగుతూ చెడిపోతున్నాడని గమనించిన తల్లిదండ్రులు అతన్ని మందలించారు. తల్లిదండ్రులు ఎన్ని బుద్దిమాటలు చెప్పినా కొడుకు మాత్రం పద్దతి మార్చుకోకుండా అతను ఇష్టం వచ్చినట్లు ఆడాడు. చివరికి ఐటీ హబ్ లో ఉన్న పెద్దనాన్న దగ్గరికి కొడుకును పంపిస్తే అక్కడ బాగుపడుతాడని అనుకుని అతన్ని అక్కడికి పంపించారు. పెద్దనాన్న ఇంటికి వెళ్లిన యువకుడు రెండు నెలల్లోనే అక్కడ ఓ అమ్మాయిని లైన్ లో పెట్టాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ప్రియురాలి తండ్రి మాటలను లెక్క చెయ్యకుండా ఆమెతో కాలం గడిపాడు. సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి తండ్రి కూతురు ప్రియుడిని పట్టుకుని దారుణంగా చంపేయడం ఐటీ హబ్ లో కలకలం రేపింది.

Illegal affair: డ్రైవర్ తో మస్త్ మజా చేసిన ఓనర్ భార్య, అవసరానికి డబ్బులు, ఫ్రీగా బెడ్, క్లైమాక్స్ లో!Illegal affair: డ్రైవర్ తో మస్త్ మజా చేసిన ఓనర్ భార్య, అవసరానికి డబ్బులు, ఫ్రీగా బెడ్, క్లైమాక్స్ లో!

 జులాయిగా తిరుగుతున్న యువకుడు

జులాయిగా తిరుగుతున్న యువకుడు

తమిళనాడుకు చెందిన నివేష్ కుమార్ (20) అనే యువకుడు పనిపాట లేకుండా ఇంటి దగ్గర జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. వయసుకు వచ్చిన కొడుకు నివేష్ కుమార్ జులాయిగా స్నేహితులతో కలిసి తిరుగుతూ చెడిపోతున్నాడని గమనించిన తల్లిదండ్రులు అతన్ని మందలించారు. తల్లిదండ్రులు ఎన్ని బుద్దిమాటలు చెప్పినా నివేష్ కుమార్ మాత్రం పద్దతి మార్చుకోకుండా అతను ఇంకా ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు ఆడాడు.

 బెంగళూరుకు షిఫ్ట్

బెంగళూరుకు షిఫ్ట్

నివేష్ కుమార్ పెద్దనాన్న బెంళూరులోని వీవీపురంలోని వినోభనగర్ లో నివాసం ఉంటున్నాడు. ఐటీ హబ్ లో ఉన్న పెద్దనాన్న దగ్గరికి నివేష్ కుమార్ ను పంపిస్తే అక్కడ అతను బాగుపడుతాడని అనుకున్న తల్లిదండ్రులు అతన్ని బెంగళూరుకు రెండు నెలల క్రితం పంపించారు. రెండు నెలల క్రితమే నివేష్ కుమార్ బెంగళూరు చేరుకున్నాడు.

 ఆటో డ్రైవర్ కూతురితో ?

ఆటో డ్రైవర్ కూతురితో ?

నివేష్ కుమార్ పెద్దనాన్న నివాసం ఉంటున్న పక్కింటిలో నారాయణ (47) అనే ఆటో డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. నారాయణ, అతని భార్య, ముగ్గురు కూతుర్లు అక్కడే నివాసం ఉంటున్నారు. కలాసిపాళ్యలోని సిటీ మార్కెట్ కు కూరగాయలు తరలిస్తున్న నారాయణ అతని భార్య, కూతుర్లను పోషిస్తున్నాడు. నారాయణ పెద్ద కూతురితో నివేష్ కుమార్ కు పరిచయం అయ్యింది.

 నెల రోజుల్లో అమ్మాయిని సెట్ చేసిన యువకుడు

నెల రోజుల్లో అమ్మాయిని సెట్ చేసిన యువకుడు

బెంగళూరు వచ్చిన నెల రోజుల్లోనే నివేష్ కుమార్ అతను ఉంటున్న ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ నారాయణ కూతుర్ని వలలో వేసుకున్నాడు. అమ్మాయిని లైన్ లో పెట్టిన నివేష్ కుమార్ హీరోలాగా రెచ్చిపోయాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వస్తున్న నివేష్ కుమార్ ఆమెతో ఎంజాయ్ చేశాడు.

 నీ శవాన్ని తమిళనాడు పంపిస్తా ?, జాగ్రత్త

నీ శవాన్ని తమిళనాడు పంపిస్తా ?, జాగ్రత్త

కూతురి విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి నారాయణ నివేష్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చాడు. బతకడానికి బెంగళూరు వచ్చావని, ఇక్కడ ఇలాంటి పనులు చేస్తే నిన్ను చంపేసి నీ శవం తమిళనాడుకు పంపిస్తానని నారాయణ అతని కూతరు బాయ్ ఫ్రెండ్ నివేష్ కుమార్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ప్రియురాలి తండ్రి నారాయణ మాటలను లెక్క చెయ్యకుండా ఆమెతో నివేష్ కుమార్ కాలం గడిపాడు.

 కూతురితో రొమాన్స్ చేస్తూ తండ్రికి చిక్కిపోయాడు

కూతురితో రొమాన్స్ చేస్తూ తండ్రికి చిక్కిపోయాడు

శనివారం నివేష్ కుమార్ పెద్దనాన్న, అతని కుటుంబ సభ్యులు తమిళనాడులో పూజ చేపించాలని అక్కడికి వెళ్లారు. బెంగళూరులోని ఇంట్లో నివేష్ కుమార్ ఒక్కడే ఉన్నాడు. సాయంత్రం అమ్మాయి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రియురాలి ఇంటికి వెళ్లిన నివేష్ కుమార్ ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన నారాయణ కూతుర్ని, నివేష్ కుమార్ ను చూడరాని సీన్ లో చూసి రగిలిపోయాడు.

 కూతురి ప్రియుడ్ని కొట్టి చంపేసిన తండ్రి

కూతురి ప్రియుడ్ని కొట్టి చంపేసిన తండ్రి

ఆటో డ్రైవర్ నారాయణ అతని కూతురితో రొమాన్స్ చేస్తున్న నివేష్ కుమార్ తల మీద పెద్దకర్ర తీసుకుని దాడి చేశాడు. తలకు తీవ్రగాయాలైన నివేష్ కుమార్ ప్రియురాలి ఇంటి నుంచి బయటకు పరుగు తీసి రోడ్డు మీద పరిగెత్తుతూ కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో నివేష్ కుమార్ మీద దాడి చేసిన నారాయణ అతన్ని ఆటోలో పిలుచుకుని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పారిపోయాడు. ఆసుపత్రిలో చేరిన నివేష్ కుమార్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కూతురి ప్రియుడు నివేష్ కుమార్ ను హత్య చేసి తప్పించుకుని పారిపోయిన ఆటో డ్రైవర్ నారాయణ కోసం బెంగళూరులోని వీవీ పురం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Daughter: A 20-year-old youth died after he was assaulted with a wooden log by his girlfriend’s 47-year-old father in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X