Lovers: మాట చెప్పినా వినలేదని రగిలిపోయిన కాలేజ్ అమ్మాయి ఫ్యామిలీ, ఒంటరిగా వెలుతుంటే !

చెన్నై/ఈరోడ్: ఒకే ఏరియాలో ఉంటున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కాలేజ్ చదువు మద్యలో ఆపేసిన యువకుడు పెయింట్ పని చేస్తున్నాడు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయితో ఆ యువకుడు మాట్లాడుతున్నాడు. కాలేజ్ అమ్మాయి స్నేహం ప్రేమగా మారింది. కాలేజ్ అయిపోయిన తరువాత అమ్మాయితో ఆ యకువుడు తిరగుతున్నాడు. కాలేజ్ కు నామం పెట్టిన ఆ యువతి అతనితో కలిసి బైక్ లో తిరిగిందని తెలిసింది. చాలాకాలం సీక్రేట్ గా కలిసి తిరుగుతున్న ప్రేమికుల విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రియుడికి వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ప్రియుడు మాత్రం వాళ్ల మాట లెక్కచెయ్యలేదని తెలిసింది. ఎంత చెప్పినా ప్రియుడు మా అమ్మాయిని చెడగొడుతున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఒంటరిగా వెలుతున్న ప్రియుడిని పట్టుకుని చితకబాదేయడంతో తల పగిలిపోయి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రియుడి హత్య కేసులో అమ్మాయి తండ్రి, ఆమె అత్తను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయి తండ్రి అత్తతో పాటు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు చాలా మంది కలిసి ప్రియుడిని దారుణంగా కొట్టి చంపేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రేమ విషయంలో ప్రియుడు హత్యకు గురి కావడం కలకలం రేపింది.

ఒకే ఏరియాలో నివాసం

ఒకే ఏరియాలో నివాసం

తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలోని భవాని పట్టణం అప్పకూడల్ సమీపంలోని కిజ్వాని వెదురు ప్రాంతంలో వెంకటేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వెంకటేష్ అతని అమ్మమ్మ ఇంటంలో ఉంటూ పెయింట్ పని చేస్తున్నాడు.

 యువకుడి ప్రేమలో పడిన కాలేజ్

యువకుడి ప్రేమలో పడిన కాలేజ్


కాలేజ్ చదువు మద్యలో ఆపేసిన వెంకటేష్ పెయింట్ పని చేస్తూ డబ్బులు సంపాధిస్తున్నాడు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయితో వెంకటేష్ మాట్లాడుతున్నాడు. వెంకటేష్, ఆ కాలేజ్ అమ్మాయి స్నేహం ప్రేమగా మారింది. కాలేజ్ అయిపోయిన తరువాత అమ్మాయితో వెంకటేష్ తో కలిసి తిరగుతున్నాడు. కాలేజ్ కు నామం పెట్టిన ఆ యువతి కూడా ప్రియుడు వెంకటేష్ కలిసి బైక్ లో తిరిగిందని తెలిసింది.

 వార్నింగ్ ఇచ్చిన ప్రియురాలు తండ్రి

వార్నింగ్ ఇచ్చిన ప్రియురాలు తండ్రి

చాలాకాలం సీక్రేట్ గా కలిసి తిరుగుతున్న ప్రేమికుల విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని అమ్మాయి తండ్రి శరవణ, అత్త చిత్రాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడు వెంకటేష్ కు వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ప్రియుడు వెంకటేష్ మాత్రం వాళ్ల మాట లెక్కచెయ్యలేదని తెలిసింది.

ప్రియుడిని కొట్టి చంపేశారు

ప్రియుడిని కొట్టి చంపేశారు


ఎంత చెప్పినా ప్రియుడు వెంకటేష్ మా అమ్మాయిని చెడగొడుతున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఈనెల 8వ తేదీన ఒంటరిగా వెలుతున్న ప్రియుడు వెంకటేష్ ను పట్టుకుని చితకబాదేశారు. తీవ్రగాయాలైన వెంకటేష్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై వెంకటేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని శుక్రవారం పోలీసులు చెప్పారు. వెంకటేష్ హత్య కేసులో కాలేజ్ అమ్మాయి తండ్రి శరవణ, ఆమె అత్త చిత్రాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+