Lovers: కాలేజ్ లవర్స్, దెబ్బకు ప్రియుడు హ్యాండ్, ప్రియురాలు ఏం చేసిందంటే, కథ రివర్స్ తో !

చెన్నై/మదురై: కలిసి చదువుకుంటున్న సమయం నుంచి అమ్మాయికి, అబ్బాయికి పరిచయం ఉంది. యువతి కాలేజ్ లో చుదువుతున్న సమయంలో కాలేజ్ లో మధ్యలో చదువు మానేసిన యువకుడు సొంతంగా ఆటో నడుపుకుంటూ డబ్బులు సంపాధిస్తూ జీవిస్తున్నాడు. కాలేజ్ పూర్తి అయిన తరువాత యువతి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అయితే ఇద్దరి పాత పరిచయం ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమికులు రహస్యంగా కలుసుకున్నారు. తరువాత ప్రేమికులు బహిరంగంగా తిరగడం మొదలు పెట్టారు. అయితే విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రియుడి మీద కేసు పెట్టారు. తరువాత కథ అనేక మలుపులు తిరిగింది. కథ కేసుల వరకు వెళ్లడంతో ప్రియుడు చేతులు ఎత్తేశాడు. ప్రియురాలు నేరుగా ప్రియుడి ఇంటి ముందుకు వెళ్లి ఆందోళనకు దిగింది. ప్రియుడి కుటుంబ సభ్యులు ప్రియురాలిని చితకబాదేశారు. ప్రియుడు, అతని కుటుంబ సభ్యులు చేసిన పనికి అవమానంతో ప్రియురాలు విషం తాగడం కలకలం రేపింది.

స్కూల్ ఫ్రెండ్స్

స్కూల్ ఫ్రెండ్స్


తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని అలంగుళం సమీపంలోని ఐంతంకట్టైలో సతీష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ఊరిలో సెల్వరాణి అనే యువతి నివాసం ఉంటున్నది. స్కూల్ లో చదువుకుంటున్నప్పటి నుంచి సెల్వరాణి, సతీష్ లకు పరిచయం ఉంది. ఒకే స్కూల్ లో సతీష్, సెల్వరాణి కలసి చదువుకున్నారు.

కాలేజ్ మానేసిన బాయ్ ఫ్రెండ్

కాలేజ్ మానేసిన బాయ్ ఫ్రెండ్

కలిసి చదువుకుంటున్న సమయం నుంచి సెల్వరాణి, సతీష్ కు పరిచయం ఉండటంతో చనువుగా ఉండేవాళ్లు. సెల్వరాణి కాలేజ్ లో చుదువుతున్న సమయంలో కాలేజ్ లో మధ్యలో చదువు మానేసిన సతీష్ సొంతంగా ఆటో నడుపుకుంటూ డబ్బులు సంపాధిస్తూ జీవిస్తున్నాడు. కాలేజ్ చదువు మానేసిన సతీష్ ప్రతిరోజూ సెల్వరాణితో మాట్లాడుతున్నాడు.

పాతప్రేమికులు

పాతప్రేమికులు

కాలేజ్ పూర్తి అయిన తరువాత సెల్వరాణి తేన్ కాశీలోని ఓ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆటో నడుపుకుంటున్న సతీష్, ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సెల్వరాణి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అయితే సెల్వరాణి, సతీష్ పాత పరిచయం ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమికులు సతీష్, సెల్వరాణి రహస్యంగా కలుసుకున్నారు.

చేతులు ఎత్తేసిన ప్రియుడు

చేతులు ఎత్తేసిన ప్రియుడు

తరువాత ప్రేమికులు సతీష్, సెల్వరాణి బహిరంగంగా తిరగడం మొదలు పెట్టారు. అయితే విషయం తెలుసుకున్న సెల్వరాణి కుటుంబ సభ్యులు ప్రియుడు సతీష్ మీద పోలీసు కేసు పెట్టారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న సతీష్ అతని కుటుంబ సభ్యుల సహాకంతో సెల్వరాణి కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. తరువాత కథ అనేక మలుపులు తిరిగింది. సెల్వరాణి ప్రేమకథ పోలీసుల కేసుల వరకు వెళ్లడంతో ఆమె ప్రియుడు సతీష్ చేతులు ఎత్తేశాడు.

ప్రియుడి ఇంటి ముందు విషం తాగిన ప్రియురాలు

ప్రియుడి ఇంటి ముందు విషం తాగిన ప్రియురాలు

ప్రియుడు సతీష్ ను కలవడానికి సెల్వరాణి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సతీష్ మాత్రం ఆమె కంట్లో కనపడకుండా తప్పించుకుని తిరగడం మొదలు పెట్టాడు. ప్రియురాలు సెల్వరాణి నేరుగా ప్రియుడు సతీష్ ఇంటి ముందుకు వెళ్లి ఆందోళనకు దిగింది. ప్రియుడు సతీష్ కుటుంబ సభ్యులు ప్రియురాలు సెల్వరాణిని చితకబాదేశారు. ప్రియుడు, అతని కుటుంబ సభ్యులు చేసిన పనికి అవమానంతో ప్రియురాలు సెల్వరాణి విషం తాగడం కలకలం రేపింది. సెల్వరాణిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సతీష్ తనను మోసం చేశాడని అతని ప్రియురాలు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించి ఆందోళనకు దిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+