వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Madam: గ్రాండ్ గా లేడీ టీచర్ పెళ్లి, శోభనం ఎపిసోడ్ ఓవర్, మామలు ఎంట్రీ, ఏం జరిగింది ?

|
Google Oneindia TeluguNews

అమృత్ సర్, జలంధర్: స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న మహిళ చాలా సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. లేడీ టీచర్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. అయితే ఎక్కడా పెళ్లి కొడుకు మాత్రం సెట్ కాలేదు. ఇటీవల లేడీ టీచర్ ఇంట్లో పెళ్లిసందడి మొదలైయ్యింది. లేడీ టీచర్ పెళ్లికూతురు అయ్యింది. మెహంది కార్యక్రమం, సంగీత్ కార్యక్రమాలు జోరుగా జరిగాయి. ఇంట్లోనే పెళ్లి జరిగిపోయింది. అదే రోజు రాత్రి లేడీ టీచర్ శోభనం కూడా జరిగిపోయింది. ఆరు రోజుల పాటు లేడీ టీచర్ పెళ్లిమూడ్ లో ఎంజాయ్ చేసింది. సీన్ కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. లేడీ టీచర్ పెళ్లి చేసుసకుంది ఆమె ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో చదువుతున్న 13 ఏళ్ల అబ్బాయిని అని తెలుసుకున్న స్థానికులు సాటి టీచర్లు, పోలీసు అధికారులు బిత్తరపోయారు.

Kerala: నరబలి, మహిళల అవయాలు రూ. 20 లక్షలకు డీల్, బెంగళూరులో వాడు ఎవరు ?, లైలా !Kerala: నరబలి, మహిళల అవయాలు రూ. 20 లక్షలకు డీల్, బెంగళూరులో వాడు ఎవరు ?, లైలా !

 లేడీ టీచర్

లేడీ టీచర్

పంజాబ్ లోని జలంధర్ జిల్లాలోని ఓ స్కూల్ లో నవీనా కౌర్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. స్కూల్ టీచర్ కౌర్ ఇంటి దగ్గర పిల్లలకు 10వ తరగతి వరకు ట్యూషన్ చెబుతోంది. కౌర్ ఇంటి దగ్గర ట్యూషన్ కు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వెలుతున్నారు.

 పెళ్లి మాత్రం కాలేదు

పెళ్లి మాత్రం కాలేదు

స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న కౌర్ చాలా సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. లేడీ టీచర్ కౌర్ కు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. అయితే ఎక్కడా పెళ్లి కొడుకు మాత్రం సెట్ కాలేదు. నిశ్చితార్థం వరకు వచ్చి ఇప్పటికే మూడుసార్లు పెళ్లి ఆగిపోయింది.

 లేడీ టీచర్ స్కెచ్

లేడీ టీచర్ స్కెచ్

కౌర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి 13 ఏళ్ల అబ్బాయి వెలుతున్నాడు. లేడీ టీచర్ కౌర్ కూడా ఆ అబ్బాయి మీద ప్రత్యేక శ్రద్ద చూపించి ట్యూషన్ చెబుతోంది, మా అబ్బాయి అంటే మేడమ్ కౌర్ కు ఎంతో ప్రేమ, అభిమానం ఉందని, బాగా చదివిస్తోందని అబ్బాయి కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు.

 వారం రోజులు మేడమ్ ఇంట్లో అబ్బాయి

వారం రోజులు మేడమ్ ఇంట్లో అబ్బాయి

మీ అబ్బాయికి పరీక్షలు దగ్గరపడుతున్నాయని, అతను సక్రమంగా చదవడం లేదని, వారం రోజులు మా ఇంటికి పంపిస్తే మీ అబ్బాయికి బాగా ట్యూషన్ చెప్పి పరీక్షల్లో పాస్ అయ్యేలా చేస్తానని కౌర్ అబ్బాయి కుటుంబ సభ్యులకు చెప్పింది. అబ్బాయిని అతని కుటుంబ సభ్యులు మేడమ కౌర్ ఇంటికి పంపించారు.

 మేడమ్ కు గ్రాండ్ గా పెళ్లి

మేడమ్ కు గ్రాండ్ గా పెళ్లి

లేడీ టీచర్ కౌర్ ఇంట్లో పెళ్లిసందడి మొదలైయ్యింది. లేడీ టీచర్ కౌర్ పెళ్లికూతురు అయ్యింది. కౌర్ దగ్గర చదువుకుంటున్న 13 ఏళ్ల అబ్బాయి పెళ్లి కొడుకు అయ్యాడు. కౌర్ పెళ్లి సందర్బంగా మెహంది కార్యక్రమం, సంగీత్ కార్యక్రమాలు జోరుగా జరిగాయి. ఇంట్లోనే కౌర్ కు, 13 ఏళ్ల అబ్బాయికి పెళ్లి జరిగిపోయింది.

 లేడీ టీచర్ శోభనం ఎపిసోడ్

లేడీ టీచర్ శోభనం ఎపిసోడ్

అదే రోజు రాత్రి లేడీ టీచర్ కౌర్ కు, 13 ఏళ్ల అబ్బాయిని శోభనం గదిలోకి పంపించి ఆ తంతుకూడా పూర్తి చేశారు. ఆరు రోజుల పాటు లేడీ టీచర్ కౌర్ పెళ్లిమూడ్ లో ఎంజాయ్ చేసింది. 7వ రోజు 13 ఏళ్ల అబ్బాయి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తరువాత ఆ అబ్బాయి భయం భయంగా గడపడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు నిలదియ్యడంతో 13 ఏళ్ల అబ్బాయి వారం రోజుల నుంచి జరిగిన స్టోరీ మొత్తం అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు

 పెళ్లి దోషం ఉందని ?

పెళ్లి దోషం ఉందని ?

హడలిపోయిన అబ్బాయి కుటుంబ సభ్యులు లేడీ టీచర్ మీద కేసు పెట్టారు. కేసు లేకుండా రాజీ చెయ్యాలని లేడీ టీచర్ కుటుంబ సభ్యులు అనేకప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. పెళ్లి దోషం పోవాలంటే మైనర్ తో మొదట పెళ్లి చేసుకుని తరువాత ఊరి మధ్యలో ఉన్న అరటి చెట్టుకుని నీ మాంగలసూత్రం కట్టేయాలని, తరువాత దోషం పోతుందని, తరువాత మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవాలని లేడీ టీచర్ కు చెప్పాడని వెలుగు చూసింది.

 మేడమ్ కు సినిమా కనపడింది

మేడమ్ కు సినిమా కనపడింది

జ్యోతిష్యుడి మాటలు నమ్మి అతను చెప్పినట్లు 13 ఏళ్ల అబ్బాయితో లేడీ టీచర్ ఢమ్మీ పెళ్లి చేసుకుని ఇంత డ్రామాలు ఆడిందని జలందర్ డీఎస్పీ గుర్మిత్ సింగ్ చెప్పాడని స్థానిక మీడియా తెలిపింది. లేడీ టీచర్ మైనర్ ను పెళ్లి చేసుకోవడంతో కేసు విచారణ కూడా వేగవంతం చేశామని, ఆమె మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని జలందర్ డీఎస్పీ గుర్మిత్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
Madam: Tuition teacher marry 13 year old boy near Jalandhar in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X