వామ్మో.. కిలేడీ, ఎమ్మెల్యేకు న్యూడ్‌గా కాల్.. ఆపై బెదిరింపులు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌‌లో వింత ఘటన జరిగింది. సాధారణంగా మహిళలు వేధింపబడతారు. కానీ ఇక్కడ ఓ పురుషుడు.. అదీ కూడా నేత హరాస్ చేయబడ్డాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నీర‌జ్ దీక్షితే బాధితుడు. తనను బ్లాక్‌మెయిల్‌ చేసిన ఒక మ‌హిళ‌పై బుధవారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తనకు వీడియోకాల్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఆమె.. తర్వాత దానిని రికార్డ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుందని ఆరోపించారు.

చ‌తార్‌పూర్‌లోని మ‌హారాజ్‌పూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నీర‌జ్ దీక్షిత్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా మహిళపై సెక్షన్‌ 385 కింద కేసు బుక్‌ చేసినట్లు డీఎస్పీ శ‌శాంక్ జైన్ తెలిపారు. ఆ మ‌హిళ‌కు చెందిన నెంబ‌ర్ నుంచి కూడా గ‌తంలో ఎస్ఎంఎస్‌లు వ‌చ్చిన‌ట్లు నీరజ్‌ పేర్కొన్నారు. ఆ మహిళ తన దగ్గర ఉన్న వీడియో క్లిప్‌లతో నీరజ్‌ నుంచి ఎంత డబ్బు డిమాండ్‌ చేస్తుందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Madhya Pradesh Congress MLA Alleges Blackmailing By Woman After Video Call

Recommended Video

    Upendra : సీఎం అవ్వాలనుకుంటున్నా.. Karnataka ఎలక్షన్స్ కి Real Star సిద్దం || Oneindia Telugu

    మొదట తనకు కాల్‌ వచ్చినప్పుడు తన అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని వారు ఎవరైనా కాల్‌ చేసినట్లు భావించి ఫోన్‌ ఎత్తాను. అయితే ఆ తర్వాత నాకు కాల్‌ చేసిన సదరు మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. ఆ తర్వాత నన్ను బ్లాక్‌మెయిలింగ్‌ చేయడానికి ప్రయత్నించడంతో కాల్‌ కట్‌ చేశాను అంటూ ఎమ్మెల్యే నీరజ్‌ దీక్షిత్‌ చెప్పుకొచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+