Male escort: వ్యాపారికి బంపర్ ఆఫర్, రోజుకో అమ్మాయి, ఆంటీలు, ప్రతిరోజూ రూ. 25 వేలు, సోనాలి స్కెచ్ !
ముంబాయి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: కలికాలం పోయి కరోనా కాలం వచ్చింది. కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో lockdown విధించడంతో కొన్ని కోట్ల మంది జీవితాలు తల్లకిందులు అయ్యాయి. పొట్టకూటి కోసం ఆడవాళ్లు హైటెక్ వ్యభిచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యాపారంలో నష్టం రావడంతో ఓ వ్యాపారవేత్త male escort ఉచ్చులోకి దిగాడు. అంతే సోనాలి వేసిన స్కెచ్ తో నలుగురు ఆంటీలు రంగంలోకి దిగారు. రోజూ కొత్తకొత్త అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తూ రోజుకు రూ. 25 వేలు వస్తుందని ఆశపడ్డాడు. వ్యాపారంలో నష్టం వచ్చిన మాట పక్కన పెడితే మగ వ్యభిచారిగా రంగంలోకి దిగిన ఆ వ్యాపారవేత్తకు రూ. 15 లక్షలు బొక్కపడింది. సోనాలి అండ్ టీంలోని ఆంటీలు స్కెచ్ ఎలా వేశారో తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

కరోనా, లాక్ డౌన్ దెబ్బకు విలవిల
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా అనేక మంది జీవితాలు తల్లకిందులైనాయి. వ్యాపారాలు దెబ్బ తినడంతో చాలా మంది ఫ్యాక్టరీలు మూసేశారు. అనేక రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు మూతపడటంతో కార్మికులు, కూలీలు రోడ్డునపడ్డారు. వ్యాపారంలో నష్టం వచ్చిన వ్యాపారులు దిక్కుతోచక అయోమయంలో పడిపోయారు. ముంబాయికి చెందిన ఓ వ్యాపారవేత్తకు లాక్ డౌన్, కరోనా కష్టాలు ఎదరైనాయి.

ఏం చెయ్యాలి దేవుడా !
వ్యాపారంలో నష్టం వచ్చిన ముంబాయి వ్యాపారవేత్త తాను మళ్లీ ఆర్థికంగా కోలుకోవాలంటే ఏం చెయ్యాలి దేవుడా ?, ఇప్పట్లో ఈ కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశం లేదని, ఏమైనా చేసి మళ్లీ డబ్బులు సంపాధించాలని ఆ వ్యాపారి అనేక రకాలుగా ఆలోచించాడు. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు వచ్చినా ఆ వ్యాపారి దగ్గర భారీ మొత్తంలోనే డబ్బులు ఉంది.

హలో... సోనాలి మాట్లాడుతున్నా
డబ్బులు సంపాధించాలని ఆలోచిస్తున్న వ్యాపారికి ఇటీవల ఓ రోజు ఓ అమ్మాయి ఫోన్ చేసింది. నేను సోనాలిని మాట్లాడుతున్నాను. మీ పేరు, వయసు, మీ ఫోటోలు పంపించాలని, మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బులు సంపాధించే మార్గం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందని సోనాలి చెప్పింది. నా ఫోటోలు, నా వివరాలు మీకెందుకు పంపించాలి అంటూ ఆ వ్యాపారి ఫోన్ చేసిన సోనాలిని అడిగాడు.

రోజుకు ఓ అమ్మాయి... మీకు రోజుకు రూ. 25 వేలు !
మేము male escort ఏజెన్సీ నిర్వహిస్తున్నామని, మీలాంటి వారి కోసం వెతుకుతున్నామని, మీరు చాలా ఫిట్ గా ఉన్నారని, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేశామని సోనాలి చెప్పింది. ప్రతిరోజు మీరు కొత్తకొత్త అమ్మాయిలను, ఆంటీలను మార్చిమార్చి వారికి శారీరక సుఖం ఇవ్వాలని, ప్రతిఫలంగా మీకు ఎలాంటి జీతం ఉండదని, అమ్మాయిలు, ఆంటీలను సుఖపెట్టిన ప్రతిరోజు మీకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు వస్తుందని సోనాలి చెప్పింది.

షరతులు వర్థిస్తాయి
వెంటనే నా ఫోటోలు, వివరాలు పంపిస్తానని ఆ వ్యాపారి ఫోన్ చేసిన సోనాలికి చెప్పాడు. మీరు చాలా తొందరపడుతున్నారని, మొదట మీరు male escort ఏజెన్సీలో మీ పేరు, వయసు, వివరాలు రిజిస్టర్ చేయించుకోవాలని, తరువాత ప్రతిరోజు వేర్వేరు అమ్మాయిలు, ఆంటీలతో మీరు ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాధించవచ్చని సోనాలి చెప్పింది. అందుకు కొంత మొత్తంలో మీరు డబ్బులు డిపాజిట్ చెయ్యాలని సోనాలి ఆ వ్యాపారికి చెప్పింది.

రూ. లక్షలు డిపాజిట్ చేసిన వ్యాపారి
సోనాలి చెప్పినట్లు మూడు లక్షల రూపాయలు డిపాజిటి చేసిన వ్యాపారికి సోనాలి నలుగురు మహిళల ఫోన్ నెంబర్లు, వారి ఫోటోలను పంపించి వారిని సంప్రధించాలని సూచించింది. ఆ వ్యాపారి నలుగురు మహిళలకు ఫోన్ చేశాడు. మీరు male escort సీక్రెట్ కోడ్ నెంబర్ చెప్పాలని, తరువాత మేము నీ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేసి డబ్బులు ఇస్తామని రాధిక అనే మహిళ ఆ వ్యాపారికి చెప్పింది. male escort సీక్రెట్ నెంబర్ కావాలంటే మరింత డబ్బులు డిపాజిట్ చెయ్యాలని ఆ నలుగురు మహిళలు ఆ వ్యాపారికి చెప్పారు.

రూ. 15 లక్షలు స్వాహా.... అమ్మాయి కాదు... ఆకు కూడా లేదు
male escort సీక్రెట్ నెంబర్ కావాలంటే ఇంకా డబ్బులు డిపాజిట్ చెయ్యాలని చెప్పి ఆ వ్యాపారి దగ్గర రూ. 1. 14 లక్షలు ఓ సారి, రూ. 7 లక్షలు ఒకసారి, మరోసారి రూ. 4. 7 లక్షలు ఇలా అవకాశం చిక్కిప్పుడల్లా ఆ వ్యాపారి దగ్గర మొత్తం రూ. 15 లక్షలు డబ్బులు లాక్కొన్నారు. ఎంతకాలం అయినా అమ్మాయి, వివాహిత మహిళలు తనకు ఫోన్ చెయ్యకపోవడం, వారు వచ్చి ఎంజాయ్ చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో సోనాలికి ఫోన్ చేశాడు. సోనాలి ఫోన్ నెంబర్ ప్రతిరోజు స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసం జరిగిందని గుర్తించిన ఆ వ్యాపారి లబోదిబో అంటూ ముంబాయిలోని విలేపార్లే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Recommended Video

ఓరి పిచ్చోడా.... ఎంతపని చేశావురా ?
కేసు నమోదు చేసిన పోలీసులు ఓరి పిచ్చోడా, ఎంతపని చేశావురా ? అంటూ అతని మీద జాలి చూపిస్తున్నారు. male escort ముసుగులో వ్యాపారికి కుచ్చుటోపీ పెట్టిన సోనాలి, రాధికతో పాటు మరో ముగ్గురు మహిళల కోసం గాలిస్తున్నామని ముంబాయి పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద కరోనా పుణ్యమా అంటూ వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు చేతిలో ఉన్న రూ. 15 లక్షలు లూటీ కావడంతో ఆ వ్యాపారి దిక్కుతోచక నెత్తినోరు కొట్టుకుంటున్నాడు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications