సాహసమే! సిలిండర్‌పై కూర్చుని కాళ్లతో బైక్ నడిపిన వృద్ధుడు(వీడియో)
ఏకంగా బైక్‌పై సిలిండర్ పెట్టి దానిపై కూర్చుని కాళ్లతో హైవేపై బైక్ నడిపాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
జైపూర్: సాధారణంగా యువకులు బైక్‌తో విన్యాసాలు చేస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీ ఉండదు.. కానీ ఓ వృద్ధుడు చేస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. ఏకంగా బైక్‌పై సిలిండర్ పెట్టి దానిపై కూర్చుని కాళ్లతో హైవేపై బైక్ నడిపాడు ఈ వృద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
రాజస్థాన్‌కు చెందిన ఈ వృద్ధుడు చేస్తున్న విన్యాసాన్ని పలువరు వాహనాల్లో వెళుతున్న వారు వీడియో తీశారు. ఆ తర్వాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
He'll never run out of gas. pic.twitter.com/nbSYZh6c4P
— kaveri (@ikaveri) July 11, 2017
కాగా, కొందరు ఈ వృద్ధుడి సాహసాన్ని కొందరు నెటిజన్లు పొగుడుతుండగా, ఈ వయస్సులో ఇలా చేయడమేంటని పలువురు మండిపడుతున్నారు. పట్టుజారితే ప్రాణాలే పోతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సాహసాలు ఎవరూ చేయవద్దని, చేస్తున్నవారితోపాటు ఇతరులకు కూడా ప్రమాదమేనని పలువురు హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే చిలిపిగా స్పందిస్తూ.. అతడు సిలిండర్లో గ్యాస్ నింపుతున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు తీశారో ఏమోగానీ, ఆ ముసలోడు మాత్రం బాగా పాపులర్ అయ్యాడు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications