వీడు మనిషేనా : లైంగిక దాడికి ప్రయత్నించి.. ప్రశ్నించిన కుటుంబ సభ్యులను కారుతో ఢీ కొట్టాడు..
యూపీలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. యువతిని వేధించి నరకం చూపించాడు.అయితే లైగింగ వేధింపులపై యువతి ప్రశ్నించడంతో ఆ కామంధుడు యువతితో పాటు వారి కుటుంభ సభ్యులను కారుతో గుద్ది చంపాడు.. అనంతరం దాన్ని ప్రమాదంగా చీత్రికరించే ప్రయత్నం చేశాడు..అయితే పోలీసులు కూడ మహిళ మృతిని కారు ప్రమాదంగానే కేసును నమోదు చేసుకున్నారు. ప్రమాదం నుండి తేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైన మహిళలు పోలీసులకు పిర్యాధు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహార్ జిల్లాకు చెందిన ఓ ఉన్నత కులానికి చెందిన వ్యక్తి తన గ్రామంలో ఓ దళిత మహిళ యువతిపై కన్నేశాడు..ఆమేను లైంగికంగా లొంగదీసుకునేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ దళిత మహిళ కామంధుడి మాట వినకపోవడంతో దళిత మహిళ కుటుంభంపై కక్ష పెంచుకున్నాడు. ఈనేపథ్యంలోనే సోమవారం రాత్రీ యువతితోపాటు మరో కుటుంభ సభ్యురాలు కలసి రోడ్డు వెళుతుండడంతో పసిగట్టిన కామంధుడు వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. కాసేపటికే వాళ్లను కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నాలు చేశాడు. అనుకున్నట్టుగా రోడ్డుపై నడుస్తున్న వారిపై హై స్పిడ్‌తో తన కారులో వచ్చి గుద్ది వెళ్లిపోయాడు.

కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో ప్రమాదానికి గురైన వారి వద్దకు పలువురు స్థానికులు చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదంగా కేసును నమోదు చేసుకున్నారు. ఇక మహిళలు ప్రమాదం నుండి తేరుకున్న తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ,మాట వినకపోవడంతో కారు ప్రమాదానికి గురి చేశాడని పిర్యాధు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును నమోదు చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications