పని ఇప్పిస్తానని యువకుడిపై అసహజ శృంగారం

పని ఇప్పిస్తామని చెప్పి ఓ యువకుడిపై మరో యువకుడు అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హెచ్‌డి కోట తాలుకాలో చోటుచేసుకొంది.

మైసూర్: పని ఇప్పిస్తామని చెప్పి ఓ యువకుడిపై మరో యువకుడు అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హెచ్‌డి కోట తాలుకాలో చోటుచేసుకొంది.

కర్ణాటక మైసూరు జిల్లాలోని హెచ్‌డి కోట తాలుకాలోని సంజనయ్య కాలనీకి చెందిన మణి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన రాచప్ప అనే యువకుడికి కూలీ పనులు ఇప్పిస్తానని నమ్మించి ఐదురోజులు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డారు.

Mani arrests for sexual assault on a young man in Karnataka

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. దీంతో రాచప్ప మౌనంగా ఉండిపోయారు. అయితే సోమవారం నాడు రాచప్ప తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు లైంగికదాడి జరిగినట్లు గ్రహించారు. దీంతో రాచప్ప అసలు విషయాన్ని తల్లికి చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడు మణిని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+