తిరుమలలో మాణిక్యాలరావు: పరిశీలన(పిక్చర్స్)
తిరుపతి: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం పరిశీలించారు. ఉత్సవాల సమయంలో భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లను మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. మాడవీధుల్లో బ్రహ్మోత్పవాల ఏర్పాట్లను మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. స్వామి దర్శనం, ప్రసాదాల నిల్వపై టిటిడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరువీధుల్లో ఉత్సవ మూర్తులు ఊరేగే సమయంలో భక్తులు వాహనసేవలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని టిటిడి అధికారులు తెలిపారు.

మాణిక్యాలరావు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం పరిశీలించారు.

మాణిక్యాలరావు
ఉత్సవాల సమయంలో భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

మాణిక్యాలరావు
వైకుంఠం క్యూకాంప్లెక్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లను మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు.

మాణిక్యాలరావు
మాడవీధుల్లో బ్రహ్మోత్పవాల ఏర్పాట్లను మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు.

మాణిక్యాలరావు
స్వామి దర్శనం, ప్రసాదాల నిల్వపై టిటిడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మాణిక్యాలరావు
తిరువీధుల్లో ఉత్సవ మూర్తులు ఊరేగే సమయంలో భక్తులు వాహనసేవలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించారు.

మాణిక్యాలరావు
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని టిటిడి అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications