Married woman: మంచి ఉద్యోగం, రెండింతలు జీతం, నవవధువు గ్యాంగ్ రేప్, ఫ్రెండ్ అని నమ్మితే !
చెన్నై/ మదురై/ తిరుపూర్: భర్తతో కలిసి ఉద్యోగం చేసుకుంటున్న నవ వధువు మీద అదే చోట పని చేస్తున్న ఓ కామాంధుడు కన్ను వేశాడు. మరో కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, ఇక్కడ నీకు ఇచ్చే జీతం కంటే ఆ కంపెనీలో రెండింతల జీతం ఇస్తారని ఆ యువతిని నమ్మించాడు. సాటి ఉద్యోగి మాటలు నమ్మిన ఆమె అతను చెప్పిన చోటకు వెళ్లింది. అంతే అంతకాలం ఎర్రగా, బలంగా ఉన్న ఆమె మీద కన్ను వేసిన ఆ కామాంధుడు, అతని స్నేహితులు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ చేసి కామం కోరికలు తీర్చుకున్నారు. పోలీసులకు విషయం తెలిసి కామాంధులకు బెండ్ తీసి ఒక్కొక్కర్ని అరెస్టు చేసి నరాలు పిండేసి జైలుకు పంపిస్తున్నారు.

అసోం నవదంపతులు
అసోంకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి, 22 ఏళ్ల యువతి పెళ్లి చేసుకున్నారు. నవదంపతులు తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ఉడుమలై పేట్ లోని బాగెట్ అనే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. నవ దంపతులు కంపెనీలో ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. నవవదువు చూడటానికి ఎర్రగా, శారీరకంగా బలంగా, చాలా అందంగా ఉంటుంది.

కామాంధుడి కన్ను... ఉద్యోగం వల
అసోంకు చెందిన నవ దంపతులు ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే రాజేష్ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. అసోం దంపతులకు, రాజేష్ కు పరిచయం ఉంది. తిరుపూర్ లో మంచి కంపెనీ ఉందని, అక్కడ ఉద్యోగం చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇచ్చే జీతం కంటే రెండింతల జీతం ఎక్కువ ఇస్తారని రాజేష్ అసోం యువతికి చెప్పాడు. మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం వస్తే తాము ఇంకా చాలా సంతోషంగా గడపవచ్చని ఆమె ఆశపడింది.

కంపెనీల దగ్గర రాజేష్ నాటకాలు
అసోం యువతిని పిలుచుకుని వెళ్లిన రాజేష్ తిరువూర్ లోని కొన్ని కంపెనీలలో ఆమెకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం ఉద్యోగాలు ఖాళీ లేవని, రెండు నెలల తరువాత మీకు ఉద్యోగం ఇస్తామని మూడు కంపెనీలు అసోం యువతికి హామీ ఇచ్చారని తెలిసింది. ఆ కంపెనీలు కాకపోతే రేపే నీకు వేరే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఈ రోజు రాత్రి నువ్వు మా స్నేహితుడి ఇంటిలో ఉండాలని అసోం యువతిని రాజేష్ నమ్మించాడు.

స్నేహితుడి ఇంట్లో లైంగికదాడి
రాత్రి రాజేష్ ఇంటిలో ఉండటానికి నిరాకరించిన అసోం యువతి తాను ఊరికివెళ్లిపోతానని, బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాలని రాజేష్ కు చెప్పింది. అసోం యువతిని బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాలని రాజేష్ అతని సోదరుడు గణపతికి చెప్పాడు. అయితే యువతిని బైక్ లో పిలుచుకుని బయలుదేరిన రాజేష్ సోదరుడు గణపతి ఆమెను నేరుగా బస్ స్టాండ్ దగ్గరకు పిలుచుకుని వెళ్లకుండాస్నేహితుడి ఇంటి దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేసి రాజేష్ సోదరుడు గణపతి ఆమెను రాత్రి అక్కడే నిర్బంధించి అత్యాచారం చేశాడు.

ఫ్రెండ్స్ కు దానం చేసిన కిరాతకుడు
అసోం యువతి మీద అత్యాచారం చేసిన గణపతి వెంటనే అతని స్నేహితులు నలుగురిని పిలిపించి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. తనను వదిలేయాలని అసోం యువతి గుండెలు బాదుకుని కామాంధులను వేడుకుంది. అయితే చిక్కింది భలేచాన్స్ అంటూ నలుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. అసోం యువతి దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ లాక్కొని ఆమెను నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లి వదిలిపెట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ ప్రాణాలు తీస్తామని కామాంధులు అసోం యువతిని హెచ్చరించారు. అసోం యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన వారిలో రాజేష్ కూడా ఉన్నాడని తెలిసింది.
Recommended Video

ఆరు మంది సర్వనాశనం చేశారు
గ్యాంగ్ రేప్ జరిగిన మరుసటి రోజు అసోం యువతి పల్లాడం పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తామని నా జీవితం నాశనం చేశారని యువతి విలపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు కామాంధులను అరెస్టు చేసి వారి నరాలు పిండేశారు. యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న మరో ముగ్గురి కోసం తిరుపూర్ జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించామని, నిందితులను ఎవ్వరినీ వదిలిపెట్టమని తిరుపూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications