రెండోసారికి ఓకే: మాయావతి రాజీనామా ఆమోదం
బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజీనామాను గురువారం ఆమోదించారు. ఆమె రెండు రోజుల క్రితం మూడు పేజీల లేఖతో రాజీనామా ఇచ్చారు.
న్యూఢిల్లీ: బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజీనామాను గురువారం ఆమోదించారు. ఆమె రెండు రోజుల క్రితం మూడు పేజీల లేఖతో రాజీనామా ఇచ్చారు.
రాజీనామా చేసినప్పుడు కారణాలు చెప్పవద్దు. ఫార్మాట్‌లో రాజీనామాను సమర్పించకపోవడంపై విమర్శలు వచ్చాయి. గురువారం ఆమె రాజ్యసభ వైస్ చైర్మన్‌ను కలిసి రాజీనామాను సమర్పించారు. అప్పుడు ఆమె రాజీనామాను ఆమోదించారు.

మాయావతి రాజ్యసభ గడువు మరో ఆరు నెలల్లో ముగియనుంది. తిరిగి మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆమెకు లేదు. దీంతో వచ్చే లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాత్మకంగా రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications