మిధానిలో ఉద్యోగాలు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి
మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, చార్జ్ ఆపరేటర్, జూనియర్/సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ, పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)
పోస్టు పేరు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్
పోస్టుల సంఖ్య: 27
జాబ్ లొకేషన్: హైదరాబాద్
దరఖాస్తుకు చివరి తేదీ: 14 డిసెంబర్ 2019

విద్యార్హతలు: పదవ తరగతి, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్టు, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 20, 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: డిసెంబర్ 14, 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://midhani-india.in/












Click it and Unblock the Notifications