తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Milk: నాకు మిల్క్, మంత్రికి మిల్క్ షేక్, సీడీ స్కెచ్ తెలుసు, ప్రియుడు, 70 సీసీటీవీలు, హైదరాబాద్ ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్: మాజీ మంత్రి రాసలీలల కేసు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. తనకు అరచేతిలో స్వర్గం చూపించిందని, నాకు పాలు ఇచ్చి పొలిటికల్ లీడర్ కు స్వర్గం చూపించిందని, ఆయనకు మిల్క్ షేక్ ఇచ్చిన తనను మోసం చేసిందని, ప్రియురాలిని నమ్మినందుకు తన బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని పీజీ సుందరి ప్రియుడు పోలీసుల ముందు వాపొయాడు. మంత్రి రాసలీలల సీడీ రికార్డు చేశారని తనకు ముందే తెలుసని, ఆ సీడీ వ్యవహారం మాత్రం తనకు చెప్పలేదని, అయితే పొలిటికల్ లీడర్ ను బ్లాక్ మెయిల్ చెయ్యాలని తన ప్రియురాలు స్కెచ్ వేసిందని తెలిసిందని ప్రియుడు స్టేట్ మెంట్ ఇచ్చాడని తెలిసింది. పీజీ సుందరి రాసలీలల సీడీ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు 70 సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ సేకరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. మేడమ్ కోసం పోలీసులు హైదరాబాద్, తిరుపతిలో గాలిస్తున్నారు.

Cheating: బ్యాంక్ లో బ్యాడ్ టైమ్, అంకుల్, కిలాడీ రొమాన్స్,పెళ్లి, నాకించేసి రూ. కోట్లు స్వాహా !Cheating: బ్యాంక్ లో బ్యాడ్ టైమ్, అంకుల్, కిలాడీ రొమాన్స్,పెళ్లి, నాకించేసి రూ. కోట్లు స్వాహా !

 మార్చి 2 మంత్రి పదవి మటాష్

మార్చి 2 మంత్రి పదవి మటాష్

కర్ణాటకలో మంత్రిగా చక్రం తిప్పుతున్న రమేష్ జారకిహోళికి మార్చి 2వ తేదీ మైండ్ బ్లాక్ అయ్యింది. బెంగళూరు ఆర్ టీ నగర్ పీజీ సుందరి, రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ విడుదల కావడంతో కర్ణాటకతో పాటు బీజేపీ నాయకులను కుదిపేసింది. రాసలీలల దెబ్బతో రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి తల పట్టుకున్నారు.

 పీజీ సుందరి ప్రియుడికి షాక్

పీజీ సుందరి ప్రియుడికి షాక్

రాసలీలల వ్యవహారం కేసు విచారణ చేస్తున్న కర్ణాటక SIT అధికారులు బెంగళూరు పీజీ సుందరికి ఆకాష్ అనే ప్రియుడు ఉన్నాడని పసిగట్టారు. రాసలీలల సీడీ విడుదలైన తరువాత మాయం అయిన పీజీ సుందరి ప్రియుడు ఆకాష్ ను ఎస్ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యడంతో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

 నాకు మిల్క్.... సార్ కు మిల్క్ షేక్

నాకు మిల్క్.... సార్ కు మిల్క్ షేక్

రాసలీలల సీడీలో ఉన్న యువతి ప్రియుడు ఆకాష్ పోలీసు అధికారులకు చాలా సీక్రెట్స్ చెప్పాడని తెలిసింది. తనకు అరచేతిలో స్వర్గం చూపించిందని, పొలిటికల్ లీడర్ కు బెడ్ రూమ్ లో స్వర్గం చూపించిందని, ప్రియురాలిని నమ్మినందుకు తన బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని పీజీ సుందరి ప్రియుడు ఆకాష్ పోలీసుల ముందు లబోదిబో అని అంటున్నాడు. తన ప్రియురాలు తనకు మిల్క్ మాత్రమే ఇచ్చిందని, పొలిటికల్ లీడర్ కు మిల్క్ షేక్ ఇచ్చి తనను మోసం చేసిందని ఆకాష్ వాపోయాడని సమాచారం.

నా లవర్ సీడీ స్కెచ్ ముందే తెలుసు

నా లవర్ సీడీ స్కెచ్ ముందే తెలుసు

తన ప్రియురాలు మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ రికార్డు చేశారని తనకు ముందే తెలుసని, ఆ సీడీ వ్యవహారం మాత్రం తనకు ఆమె చెప్పలేదని, అయితే పొలిటికల్ లీడర్ ను బ్లాక్ మెయిల్ చెయ్యాలని తన ప్రియురాలు స్కెచ్ వేసిందని ప్రియుడు ఆకాష్ సిట్ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చాడని తెలిసింది.

70 సీసీటీవీ కెమెరాల్లో ?

70 సీసీటీవీ కెమెరాల్లో ?


పీజీ సుందరి రాసలీలల సీడీ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐటీ అధికారులు 70 సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ సేకరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. 70 సీసీటీవీ కెమెరాల్లో ఎప్పుడెప్పుడు పీజీ సుందరి తిరిగింది ? అనే వివరాలు సేకరించారు. పీజీ సుందరి వెంట ఆమె ప్రియుడు ఆకాష్ కూడా ఉండటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

టీమ్ లో ఎంతమంది ఉన్నారు ?

టీమ్ లో ఎంతమంది ఉన్నారు ?

రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ స్కెచ్ వేసే సమయంలో పీజీ సుందరికి ఎవరెవరు సహకరించారు ? అనే కోణంలో కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పీజీ సుందరి, ఆమె ప్రియుడు ఆకాష్ తో పాటు రాసలీలల సీడీ రికార్డు చెయ్యడానికి ఆమెకు మరెవరైనా సహకరించారా ? అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లోనా ? తిరుపతిలోనా

హైదరాబాద్ లోనా ? తిరుపతిలోనా

మార్చి 2వ తేదీన రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ విడుదలైన తరువాత బెంగళూరులో ఉంటున్న పీజీ సుందరి చాకచక్యంగా మాయం అయిపోయింది. బెంగళూరు నుంచి ముంబాయి వెళ్లిపోయిన పీజీ సుందరి తరువాత అక్కడి నుంచి మళ్లీ చెక్కేసిందని పోలీసులు తెలుసుకున్నారు. ముంబాయి నుంచి సీడీ సుందరి హైదరాబాద్ వెళ్లిందని, అక్కడి నుంచి మళ్లీ ఆమె తిరుపతి వెళ్లిపోయిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిట్ అధికారుల్లోని ఓ టీమ్ హైదరాబాద్ కు, మరో టీమ్ తిరుపతి వెళ్లి పీజీ సుుందరి కోసం గాలిస్తున్నారు.

English summary
Milk: BJP MLA Ramesh Jarkiholi CD Row SIT probe, what 70 cctv videos gives Hint to investigation team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X