13 ఏళ్ల అబ్బాయి వికృతం.. చిన్నారిపై లైంగికదాడి... యూపీలో దారుణం
అచ్చంగా ఇదీ కలికాలమే. ఎందుకంటే వావి వరస లేదు. చిన్నారులు కూడా వరసలు మరచిపోతున్నారు. వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పసి పాపలు అని కూడా చూడటం లేదు. లైంగికదాడికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఘటనలు చూసి, విని నివ్వేరపోవడం సామాన్యుల వంతయిపోతోంది. ఇదేం పనిరా నాయనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
స్మార్ట్ ఫోన్ల వినియోగంతో అరచేతిలో ఏం జరుగుతుందో తెలిసిపోతోంది. ఇంటర్నెట్ అతి చౌకగా లభ్యం అవటంతో నేరాలు పెరిగినట్లు తెలుస్తోంది. చాలా కేసుల్లో స్మార్ట్ ఫోన్ ప్రస్తావన ఉంటూనే ఉంది. ఉత్తర ప్రదేశ్ లో 13 ఏళ్ల బాలుడు స్మార్ట్ ఫోన్ విరివిగా వాడుతున్నాడు.

అచ్చంగా ఇదీ కలికాలమే. ఎందుకంటే వావి వరస లేదు. చిన్నారులు కూడా వరసలు మరచిపోతున్నారు. వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పసి పాపలు అని కూడా చూడటం లేదు. లైంగికదాడికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఘటనలు చూసి, విని నివ్వేరపోవడం సామాన్యుల వంతయిపోతోంది. ఇదేం పనిరా నాయనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
స్మార్ట్ ఫోన్ల వినియోగంతో అరచేతిలో ఏం జరుగుతుందో తెలిసిపోతోంది. ఇంటర్నెట్ అతి చౌకగా లభ్యం అవటంతో నేరాలు పెరిగినట్లు తెలుస్తోంది. చాలా కేసుల్లో స్మార్ట్ ఫోన్ ప్రస్తావన ఉంటూనే ఉంది. ఉత్తర ప్రదేశ్ లో 13 ఏళ్ల బాలుడు స్మార్ట్ ఫోన్ విరివిగా వాడుతున్నాడు. నీలిచిత్రాలు చూసేవాడు. అలా ఊరుకుంటాడా.. వాటి ప్రభావంతో లైంగికదాడి చేయాలని అనుకున్నాడు. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన విషయం బయటపడింది.
యూపీలోని బలియా జిల్లా రేవతి బ్లాకులో ఓ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. అమ్మమ్మ ఇంట్లో ఉన్న ఓ చిన్నారి ఆడుకోటానికి పొరుగున ఉన్న ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో 13 ఏళ్ల బాలుడు ఉంటున్నాడు. అతను అప్పటికే స్మార్ట్ ఫోన్‌లో నీలిచిత్రం చూసి ఉన్నాడు. బాలిక రాగానే ఆమెపై అఘాయిత్యం చేశాడు. విషయం బాలిక అమ్మమ్మకి తెలిసింది. వెంటనే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఘటనపై రేవతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాలం ప్రభావమో ఏమో తెలియదు కానీ.. చిన్నారులపై అఘాయిత్యం కలకలం రేపుతోంది. రోజుకో చోట లైంగికదాడి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దీంతో భయాందోళన నెలకొంది. ఎక్కడ, ఎప్పుడు, ఏం జరుగుతుందో అని టెన్షన్ నెలకొంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications