జయలలిత మృతి వెనుక శశికళ హస్తం? జీవితాంతం జైల్లో: స్టాలిన్ సంచలనం
జయలలిత మృతి కేసును విచారిస్తే అన్నాడీఎంకే అధినేత్రి శశికళ నాలుగేళ్ల జైలు జీవితం జీవిత ఖైదీగా మారుతుందని, 'అమ్మ' మృతికి చిన్నమ్మనే కారణమని తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: జయలలిత మృతి కేసును విచారిస్తే అన్నాడీఎంకే అధినేత్రి శశికళ నాలుగేళ్ల జైలు జీవితం జీవిత ఖైదీగా మారుతుందని, 'అమ్మ' మృతికి చిన్నమ్మనే కారణమని తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయ మృతి పైన ఆయన పలుమార్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి తన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఆయన నేరుగా శశికళ పేరును మాత్రం ప్రస్తావించలేదు.












Click it and Unblock the Notifications