Model: మోడల్ ఫోటోలు అశ్లీలంగా చిత్రీకరించి ఈవెంట్ మేనేజర్ ?, లేడీ పేరుతో మస్కా, మజా చెయ్యాలని !

చెన్నై: మోడలింగ్ రంగంలో పని చేస్తున్న యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. మోడలింగ్ చేస్తున్న యువతి సినిమాల్లో నటించాలని ఆశ పడుతోంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఈవెంట్ మేనేజర్ ఆ మోడల్ కు దగ్గర అయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించిన ఈవెంట్ మేనేజర్ ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడ్డాడు. అయితే కొంతకాలం తరువాత ఆ మోడల్ అతని తిక్క చేష్టలతో విసిగిపోయి అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ మహిళకు ఆ మోడల్ కొన్ని ఫోటోలు పంపించింది. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఈవెంట్ మేనేజర్ తన కోరిక తీర్చకపోతే నీ నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో, పోర్న్ సైట్ లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

 యవ్వనంలో ఉన్న మోడల్

యవ్వనంలో ఉన్న మోడల్

చెన్నైలోని కొలత్తూరులో 21 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. కొంతకాలం నుంచి మోడలింగ్ రంగంలో పని చేస్తున్న యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమెకు ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తోంది. మోడలింగ్ చేస్తున్న యువతి సినిమాల్లో నటించాలని ఆశ పడుతోంది.

 ఈవెంట్ మేనేజర్ ఎంట్రీ

ఈవెంట్ మేనేజర్ ఎంట్రీ

తమిళనాడులోని తిరుప్పూర్ కు చెందిన రంజిత్ (28) అనే యువకుడు చెన్నై చేరుకుని ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. సోషల్ మీడియాలో మోడల్ కు రంజిత్ పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఈవెంట్ మేనేజర్ రంజిత్ ఆ మోడల్ కు దగ్గర అయ్యాడు. గత కొంతకాలంగా రంజిత్, మోడల్ ఫోన్లలో మాట్లాడుకుంటూ నేరుగా కలుసుకుంటున్నారు.

 కోరిక తీర్చాలని టార్చర్

కోరిక తీర్చాలని టార్చర్

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించిన ఈవెంట్ మేనేజర్ రంజిత్ ఆ మోడల్ తో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడ్డాడు. చాలాకాలం పాటు మోడల్ ను లొంగదీసుకోవాలని రంజిత్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కొంతకాలం తరువాత ఆ మోడల్ ఈవెంట్ మేనేజర్ రంజిత్ తిక్క చేష్టలతో విసిగిపోయి అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. రంజిత్ మొబైల్ నెంబర్ బ్లాక్ చేసిన మోడల్ అతనికి చిక్కకుండా తప్పించుకుని తిరిగింది.

 లేడీ పేరుతో ఫోటోలు తీసుకుని ?

లేడీ పేరుతో ఫోటోలు తీసుకుని ?

కొంతకాలం క్రితం దీక్షా గుప్తా పేరుతో ఆ మోడల్ కు వాట్సాప్ లో ఓ మెసేజ్ వెళ్లింది. తాను మోడల్ గా పని చేస్తున్నానని, నాకు తెలిసిన వారి సహాయంతో నీకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని దీక్షా గుప్తా అనే లేడీ ఆ మోడల్ ను నమ్మించింది. దీక్షా గుప్తా సాటి మోడల్ అని గుడ్డిగా నమ్మిన చెన్నై మోడల్ ఆమె వాట్సాప్ నెంబర్ కు కొన్ని పర్సనల్ ఫోటోలు పంపించింది.

 బ్లాక్ మెయిల్ చేసిన పోటుగాడు

బ్లాక్ మెయిల్ చేసిన పోటుగాడు

ఇటీవల మోడల్ వాట్సాప్ నెంబర్ కు ఆమె ముఖంతో ఉన్న కొన్ని అశ్లీల ఫోటోలు వెళ్లాయి. ఫోటోలు చూసిన మోడల్ బిత్తరపోయింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి మోడల్ కు పంపించిన ఈవెంట్ మేనేజర్ రంజిత్ వేరే ఫోన్ నెంబర్ నుంచి ఆమెకు ఫోన్ చేసి తన కోరిక తీర్చకపోతే నీ నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో, పోర్న్ సైట్ లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

 కేసు పెడితో మైండ్ బ్లాక్

కేసు పెడితో మైండ్ బ్లాక్

తాను దీక్షా గుప్తా పేరుతో ఈవెంట్ మేనేజర్ రంజిత్ పరిచయం చేసుకుని ఆ ఫోటోలు మార్ఫింగ్ చేశాడని గుర్తించింది. వెంటనే తండ్రిని వెంటపెట్టుకుని కొలత్తూరు పోలీస్ స్టేషన్ లో రంజిత్ మీద కేసు పెట్టింది. పోలీసులు ఈవెంట్ మేనేజర్ రంజిత్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ సీజ్ చేసి అతన్ని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+