Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు వేసే అవకాశం..!

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నాలు అడిగారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై నైతిక విలువల కమిటీ లోక్‌సభకు ఈ నివేదికను సమర్పించనుంది. ఆమెపై అనర్హత వేటు వేయాలని కేంద్రం కోరనున్నట్లు స మాచారం.

"క్యాష్ ఫర్ క్వరీ" కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో, సమగ్ర సమీక్షను కోరుతూ కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన జరిగిన ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న జరిగిన సమావేశంలో ఆరుగురు సభ్యులు మొయిత్రా బహిష్కరణకు మద్దతివ్వగా, నలుగురు ప్రతిపక్ష సభ్యులు అసమ్మతి నోట్స్ సమర్పించడంతో నివేదికను ఆమోదించారు.

MP Mahua Moitra is likely to be disqualified

సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ నివేదికను పార్లమెంట్ దిగువసభలో ప్రవేశపెట్టనున్నారు. చౌదరి లేఖలో ఎథిక్స్ కమిటీ ప్రొసీడింగ్‌ల పరిశీలన, పారదర్శకత, ప్రివిలేజెస్, ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

బహుమతుల కోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఆదేశానుసారం అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణల ఆధారంగా ఎథిక్స్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ తనకు లంచం ఇచ్చినట్లు రుజువును అందించారని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు బీజేపీ ఎంపీ, డెహద్రాయ్ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+