దారుణం: కాలేజీకి వెళ్తొంటే కారులో తీసుకెళ్ళి గ్యాంగ్‌రేప్

కాలేజీకి వెళ్తున్న ఓ మహిళను బలవంతంగా కారులో తీసుకెళ్ళి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. కదులుతున్న వాహనం నుండి ఆమెను కిందికి తోసివేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకొంది.

ముంబై: కాలేజీకి వెళ్తున్న ఓ మహిళను బలవంతంగా కారులో తీసుకెళ్ళి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. కదులుతున్న వాహనం నుండి ఆమెను కిందికి తోసివేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకొంది.

ముంబై సుబర్స్‌లోని చార్కోప్ ప్రాంతంలోని ఓ కాలేజీకి 20 ఏళ్ళ మహిళ వెళ్తుండగా ఆమెకు దగ్గరగా ఒక మినీ వ్యాన్ వచ్చింది. కదులుతున్న వ్యాన్ డోర్ ఓపెన్ చేసి ఆమెను వ్యాన్‌లోపలికి బలవంతంగా ఎక్కించారు.

Mumbai College Student Alleges Rape In Moving Car

ఆ వెంటనే ముంబైకి సమీపంలోని మాధ్ ఐలాండ్ వైపుకు తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు తాను వారి వాహనం నెంబర్ గుర్తుపెట్టుకొని పోలీసులకు ఫిర్యాదుచేసింది.

అయితే పోలీసులు విచారించగా ఆ నెంబర్ తప్పుడు నెంబర్‌గా తేలింది. సీసీటివి పుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఓ నలుగురు వ్యక్తులు తాము ఉపయోగించిన వాహనానికి తప్పుడు నెంబర్ ప్లేట్ అమర్చి ఈ పనిచేసే ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+