16 ఏళ్ల కుర్రాడికి 40 ఏళ్ల టీచర్ శృంగార పాఠాలు.. వయాగ్రా ఇచ్చి మరీ.. చివరికి

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పితే..? పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు పాడు పనులు చేస్తే.. సభ్య సమాజం తల దించుకునే షాకింగ్ ఘటన ఇది. పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల యువకుడికి శృంగార పాఠాలు నేర్పించింది ఆ కీచక టీచర్. అంతేకాక తనతో శృంగారం చేయాలని బలవంత పెట్టి, భయపెట్టి పలు మార్లు తన కోరిక తీర్చుకుంది. అలా ఆ యువకుడికి మానసికంగా టార్చర్ పెట్టింది. ఎట్టకేలకు కటకటాల పాలైంది ఆ టీచర్.

ముంబైలోని ఓ ప్రైవేటు స్కూల్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఆ పాఠశాలలో పాఠాలు చెప్పే 40 ఏళ్ల లేడీ టీచర్ అదే స్కూల్ లో చదువుకుంటున్న 16 ఏళ్ల యువకుడిపై మనసు పారేసుకుంది. అంతేకాక తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించింది. భయపెట్టి పలు మార్లు కోరిక తీర్చుకుంది. అలా సంవత్సరం పాటు ఆ విద్యార్థికి టార్చర్ చూపించింది లేడీ టీచర్. చివరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోక్సో కేసు ప్రకారం పలు సెక్షన్ ల మీద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైలోని ఆ పాఠశాలలో ఆమె ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తోంది. ఆ విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. ఆమె వయసు 40 ఏళ్లు కాగా అప్పటికే ఆమెకు పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనకు ఆ విద్యార్థి అంటే ఇష్టం అందుకే తనతో శృంగారం జరిపినట్లు ఆ టీచర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆ టీచర్.. యువకుడ్ని పాఠశాలలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మరీ అతడిలో శృంగార కోరికలు రగిలించేందుకు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Mumbai Teacher Arrested for Sexually Assaulting 16-Year-Old Student Under POCSO Act

ఈ ఘటనపై పోలీసులు బాధితుడి తోటి విద్యార్థులను విచారించగా.. గతేడాది నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు తెలిపారు. విద్యార్థి మానసిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులను పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+