నాబార్డులో 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నాబార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 26 మే 2019.
సంస్థ పేరు : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
మొత్తం పోస్టుల సంఖ్య : 79
పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 26 మే 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, బీఈ/బీటెక్, బీబీఏ, పీజీ డిప్లొమా, మాస్టర్ డిగ్రీ
వయస్సు : 1 మే 2019 నాటికి 21 నుంచి 30 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.800/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ. 150/-
ఎంపిక విధానం: ప్రాథమికి పరీక్ష మెయిన్స్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10-05-2019
దరఖాస్తులకు చివరితేదీ : 26-05-2019












Click it and Unblock the Notifications