NACలో హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్‌స్ట్రక్షన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా హార్టీ కల్చర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 25 మే 2019.

సంస్థ పేరు: నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్‌స్ట్రక్షన్
మొత్తం పోస్టుల సంఖ్య : 24
పోస్టు పేరు: హార్టికల్చర్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : హైదరాబాదు, తెలంగాణ
దరఖాస్తులకు చివరి తేదీ : 25 మే 2019

NAC recruitment 2019 apply for 24 Horticulture Assistant

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి హార్టీకల్చర్ లేదా ఫారెస్ట్రీలో డిగ్రీ/ హార్టీకల్చర్ అసిస్టెంట్ డిప్లొమా కోసం హార్టీకల్చర్ లేదా ఫారెస్ట్రీలో డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు

ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 17 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ: 25 మే 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+