లవర్ చేతులు ఎత్తేశాడు: విరక్తితో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య !
ప్రేమించిన యువకుడు మోసం చేశాడని జీవితంపై విరక్తి పెంచుకున్న నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లా గద్దనకేరి ప్రాంతంలో జరిగింది. గదగ్ జిల్లాలోని కర్తక
బెంగళూరు: ప్రేమించిన యువకుడు మోసం చేశాడని జీవితంపై విరక్తి పెంచుకున్న నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లా గద్దనకేరి ప్రాంతంలో జరిగింది. గదగ్ జిల్లాలోని కర్తకోటకు చెందిన విజయలక్ష్మి (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు.
బాగల్ కోటలోని బసవేశ్వర విద్యావర్తక సంఘం సజ్జలశ్రీ నర్సింగ్ కాలేజ్ లో విజయలక్ష్మి విద్యాభ్యాసం చేస్తోంది. గద్దనకేరిలో ఓ అద్దె ఇంటిలో విజయలక్ష్మి నివాసం ఉంటున్నది. సోమవారం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది. తరువాత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మంగళవారం ఈమె కాలేజ్ కు రాకపోవడంతో విజయలక్ష్మి స్నేహితులు ఇంటికి వెళ్లారు. స్నేహితులు ఎంత పిలిచినా విజయలక్ష్మి బయటకు రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. ప్రేమించిన యువకుడు మోసం చెయ్యడం వలనే విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications