NCRTCలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో దరఖాస్తులు నింపి పోస్టు ద్వారా కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి పంపేందుకు చివరితేదీ 21 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 40
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 డిసెంబర్ 2019

 NCRTC Recruitment 2020:Apply for Junior Engineer Vacancies

విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 డిసెంబర్ 2019

పూర్తి చేసిన దరఖాస్తులను పంపవలసిన చిరునామా

Career Cell, HR Department,
National Capital Region Transport Corporation,
7/6 Siri Fort Institutional Area,
August Kranti Marg, New Delhi-110049

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2sblPod

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+