పుదుచ్చేరిలో ఎన్డీఏ హవా: సీఎంగా రంగస్వామి..? టైమ్స్ నో సర్వే ఇదీ
పుదుచ్చేరిలో కమల వికాసం అని టైమ్స్ నో సర్వే తెలిపింది. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలియజేసింది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే కలిసి స్పష్టమైన మెజార్టీ సాదిస్తోందని టైమ్స్ నో సీ ఓటర్ ఓపినీయన్ పోల్ తెలిపింది. 21 సీట్లలో స్పష్టమైన మెజార్టీ వస్తుందని పేర్కొన్నది. ఇక్కడ ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఎన్డీఏ కూటమికి 19 నుంచి 23 సీట్లు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. యూపీఏ కూటమి 9 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్, డీఎంకే కలిసి 7 నుంచి 11 సీట్లు గెలుస్తుందని వివరించింది. ఇక్కడ 1265 మంది అభిప్రాయం సేకరించామని పేర్కొన్నది. అయితే ఇండిపెండెంట్లు సింగిల్ సీటు కూడా గెలవరని తెలియజేసింది.
ఎన్డీఏ కూటమికి 47.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. 2016లో ఇదీ 16.7 శాతంగా ఉంది. అప్పుడు యూపీఏ కూటమి 39.5 శాతం ఓట్లు సాధించి అధికారం చేపట్టింది. ఇవాళ ఎన్నిక జరిగితే యూపీఏకు 39.5 శాతం ఓట్లు, ఎన్డీఏకు 47.2 శాతం.. ఇతరులు 13.3 శాతం ఓట్లను సాధిస్తారు. సీఎం అభ్యర్థి ఎవరిని అడగగా ఎన్ రంగస్వామికి 49.8 శాతం అనుకూలంగా ఉన్నారు.

మాజీ సీఎం నారాయణ స్వామి 20 శాతం మాత్రమే సపోర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై 38.6 శాతం మంది శాటిస్‌పైగా లేమని చెప్పారు. 32.7 శాతం మంది మాత్రం కాస్త అనుకూలంగా.. 20.35 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications