NHMలో ఉద్యోగాలు: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టులకు అప్లయ్ చేయండి
నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1113 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 నవంబర్ 2019.
సంస్థ పేరు: నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్
పోస్టు పేరు: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్
పోస్టుల సంఖ్య: 1113
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 29 నవంబర్ 2019

విద్యార్హతలు: బీఎస్సీ నర్సింగ్
వయస్సు: 35 ఏళ్లు నుంచి 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.300/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29-11-2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/33dzpny












Click it and Unblock the Notifications