నేషనల్ హైస్పీడ్ రెయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 8 మార్చి 2019.
సంస్థ పేరు : నేషనల్ హైస్పీడ్ రెయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 56
పోస్టు పేరు : మేనేజర్/సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 8 మార్చి 2019
విద్యార్హతలు: డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ
వయస్సు :
వేతనం: నెలకు రూ. 50000 నుంచి 2,00,000

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 8 మార్చి 2019
పూర్తి చేసిన దరఖాస్తులను ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు,జనన ధృవీకరణ సర్టిఫికేట్, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లు ఈ కింది అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది
General Manager (HR),
National High-Speed Rail Corporation Limited (NHSRCL),
Asia Bhawan,
Road-205, Sector -9 Dwarka,
New Delhi-110077.












Click it and Unblock the Notifications