నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 జూన్ 2019.
సంస్థ పేరు : నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 13
పోస్టు పేరు : డిప్యూటీ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 14 జూన్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీటెక్ లేదా పీజీ
వయస్సు : 45 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు: లేదు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ మెడికల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 14 మే 2019
మరిన్ని వివరాలకు
Link :http://bit.ly/2JKvngn












Click it and Unblock the Notifications