నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 62 ఎస్ఐ, ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మార్చి 12, 2019 నుంచి 12 ఏప్రిల్ 2019లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 62
పోస్టు పేరు: సబ్‌ఇన్స్‌పెక్టర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 12 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 56 ఏళ్లు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
వేతనం: నెలకు 9,300-1,12,400
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 12 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 12 ఏప్రిల్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులకు సంబంధించిన హార్డ్ కాపీ బర్త్ సర్టిఫికేట్‌తో పాటు ఐడీ ప్రూఫ్ కూడా జతచేసి ఈ కింది చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
Address :
SP(Adm), NIA HQ,
Opposite CGO Complex, Lodhi Road,
New Delhi-110003
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2TKPjWV












Click it and Unblock the Notifications