నిఫ్ట్‌లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 7 మార్చి 2019.
సంస్థ పేరు : నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
మొత్తం పోస్టుల సంఖ్య : 16
పోస్టు పేరు : జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 7 మార్చి 2019

విద్యార్హతలు: హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్ డిగ్రీ
వయస్సు : 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 9300- 34800/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 1000/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 6 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 7 మార్చి 2019












Click it and Unblock the Notifications