దేశంలోనే టాప్ బెంగుళూరు ఐఐఎస్‌సీ: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్స్ ఎంపికైంది. దేశంలో అత్యంత గొప్ప కాలేజీగా ఢిల్లీలోని మిరండా హౌజ్ నిలిచింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌ను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం నాడు విడుదల చేశారు.
విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, కళాశాలలు, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా కేటగిరీల కింద ఈ జాబితాను రూపొందించారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అత్యుత్తమ కాలేజీలు, విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారు.
బోధన, సదుపాయాలు, ప్రాక్టికల్స్, రీసెర్చ్, గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధులతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించినట్టు మంత్రి ప్రకటించారు.

విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, కళాశాలలు, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా కేటగిరీల కింద ఈ జాబితాను రూపొందించారు.
అత్యుత్తమ విశ్వవిద్యాలయం విభాగంలో బెంగళూరు ఐఐఎస్‌సీ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే నిలిచాయి. ఉత్తమ వైద్య కళాశాలగా ఎయిమ్స్ నిలవగా.. ఎన్‌ఎస్‌ఎస్‌ఐయూ బెస్ట్ న్యాయకళాశాలగా ఎంపికైంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications