'మెంటర్ ఇండియా' దరఖాస్తుల కోసం ఆహ్వానం, అప్లై ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: నీతి అయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)లో 'మెంటర్ ఇండియా' కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్.. ఆవిష్కరణలను, ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్‌ను ప్రమోట్ చేస్తుంది.

- సాంకేతిక పరిజ్ఞానం: నిర్మాణ నమూనాలు
- ఇన్నోవేషన్ అండ్ డిజైన్: సొల్యుషన్ ఒరియెంటెడ్ అప్రోచ్
- ఇన్‌స్పిరేషనల్: లీడర్‌షిప్ అండ్ సెల్ఫ్ మోటివేషన్
- బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్: కొత్త కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, టీమ్ బిల్డింగ్
- సౌండింగ్ బోర్డ్/గైడ్, బ్రేక్ స్టీరియోటైప్స్ మరియు

Niti Aayog invites application for 'Mentor India' initiative

అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 900కు పైగా అటల్ టింకెరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్)లు నెలకొల్పారు. వీటిల్లోని విద్యార్థులకు గైడ్‌గా మరియు మెంటర్‌గా ఉండేందుకే ఈ 'మెంటర్ ఇండియా'. వారంలో ఒక రోజులో 1-2 గంటల పాటు సమయం కేటాయించే వారి కోసం చూస్తోంది.

దరఖాస్తుదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ఇందుకు డెడ్ లైన్ 30 సెప్టెంబర్ 2017.

దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: 'Mentor India' initiative
English summary
Niti Aayog's Atal Innovation Mission (AIM), the government's flagship programme to promote innovation and entrepreneurship, is inviting applications for 'Mentor India' initiative.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి