నోకియా 8 సిరికో, నోకియా 7 ప్లస్, నోకియా 6(2018): నోకియా నుంచి 3 అద్భుత ఫోన్లు, ఫీచర్లు ఇవే
ముంబై: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో మూడు నోకియా ఫోన్లు కొత్తగా వచ్చాయి. నోకియా 6(2018), నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో మోడల్ ఫోన్లు వచ్చాయి. ఈ ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ బుధవారం విడుదల చేసింది.
నోకియా 6(2018) గత ఏడాది విడుదల చేసిన నోకియా 6కు అప్ డేట్ వర్షన్. నోకియా 6(2018) ధర రూ.16,999 కాగా, నోకియా 7 ప్లస్ ధర రూ.25,999, నోకియా 8 సిరోకో ధర రూ.49,999గా ఉంది.
ఏప్రిల్ ఆరో తేది నుంచి నోకియా 6 (2018) అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయి. మిగతా రెండు ఫోన్లు ఫ్రీ ఆర్డర్లు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి అమ్మకాలు ఏప్రిల్ 30 నుంచి ఉంటాయి.

నోకియా 6 (2018) ఫీచర్లు.. 5.5 అంగుళాల డిస్ ప్లే, 3జీబీ/4జీబీ ర్యామ్, 32 జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 16 మెగాఫిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ.
నోకియా 7 ఫీచర్లు.. 6 అంగుళాల డిస్ ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమోరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 12 ఫిక్సల్, 13 మెగాఫిక్సల్స్‌తో రెండు బ్యాక్ కెమెరాలు, 16 మెగా ఫిక్సల్స్‌తో ఫ్రంట్ కెమెరా, 3800ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ.
నోకియా 8 సిరోకో ఫీచర్లు.. 5.5 ఇంచెస్ డిస్ ప్లే. 6 జీపీ ర్యామ్. 128 జీబీ ఇంటర్నల్ మెమోరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 12, 13 మెగా ఫిక్సల్స్‌తో రెండు బ్యాక్ కెమెరాలు, 5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3260 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.
-
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications