నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సంస్థ పేరు: నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 109
పోస్టు పేరు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, జాయింట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 12 ఏప్రిల్ 2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 50 ఏళ్లు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

వేతనం: నెలకు
జనరల్ మేనేజర్ : రూ.32900-90000/-
డిప్యూటీ జనరల్ మేనేజర్: రూ. 29100- 80000/-
సీనియర్ మేనేజర్ : రూ. 24900 - 70000/-
మేనేజర్: రూ.20600 - Rs.60,000/-
జాయింట్ మేనేజర్: రూ. 16400 - Rs. 50,000/-
డిప్యూటీ మేనేజర్ : రూ. 120600 - Rs.40,000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 5 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 12 ఏప్రిల్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు పంపాలి
National Textile Corporation Ltd, Post Bag No: 7 (Seven), Lodhi Road Head Post Office, New Delhi, Pin - 110003
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2HCZVQg












Click it and Unblock the Notifications