స్కాం: సన్నీలియోన్ దుస్తులిప్పేస్తుంటే డబ్బు చల్లారు..
భువనేశ్వర్: ఒడిశాలో ఓ చిట్ ఫండ్ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, సదరు చిట్ ఫండ్ కంపెనీకి చెందిన బాసులు కోట్లాది రూపాయలను పోర్న్ స్టార్ సన్నీలియోన్, టెలివిజన్ నటీమణులు, మోడల్స్ పైన కురిపించారట. సదరు చిట్ ఫండ్ కంపెనీకి చెందిన బాసులు రేవ్ పార్టీలలో తమ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం షోబిజ్ స్టార్ల పైన డబ్పులు కురిపించారంటున్నారు.
సదరు గ్రూప్‌కు చెందిన ఏదైనా ఫంక్షన్‌లో సన్నీలియోన్, మోడల్స్‌తో అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించి, డబ్బులను నీళ్లలా వెదజల్లే వారంటున్నారు.
ఈ చిట్ ఫండ్ కంపెనీ కేసులో విచారణ అదికారులు ముంబైకి చెందిన ఓ స్టాక్ బ్రోకర్‌ను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను కళ్లుతిరిగే విషయాలు చెప్పారని వార్తలు వస్తున్నాయి.

చిట్ ఫండ్ కంపెనీకి చెందిన వారు ముంబై - పూణే జాతీయ రహదారుల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలో రేవ్ పార్టీలు నిర్వహించే వారని, అక్కడకు సినిమా, టీవీ నటీమణులను, మోడళ్లను తీసుకు వచ్చే వారని, ప్రతి శనివారం ఇది జరిగేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఓసారి అయితే.. సన్నీలియోన్ వచ్చి మ్యూజిక్‌కు అనుగుణంగా ఒంటి పైనున్న దుస్తులను ఒక్కోటి తొలగిస్తూ డ్యాన్స్ చేస్తుంటే.. వారు ఆమె పైన డబ్పులు వెదజల్లారని చెప్పారని సమాచారం. కాగా, సన్నీలియోన్ కార్యక్రమానికి రెండు గంటలు హాజరైతే రూ.40 లక్షల వరకు తీసుకునేదని తెలుస్తోంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications