Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమికుల రోజు హోటల్ రూమ్స్ ఎన్ని బుక్ అయ్యాయంటే ?, కాండోమ్ ల వ్యాపారం అదుర్స్ అంటున్నారు !

2024 నూతన సంవత్సరం మొదటి రాత్రి అంటే డిసెంబర్ 31వ తేదీ 2023లో ఓయో గదులు రికార్డ్ స్థాయిలో బుక్ చేశారు. ఓయో రూమ్ లతో పాటు అనేక హోటల్స్ లో రూమ్ లు బుక్ చేసుకున్నారు. అదే విదంగా డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన కండోమ్‌లు కూడా అంతే మొత్తంలో విక్రయించబడ్డాయని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

ఇప్పుడు ప్రేమికుల రోజున కూడా రికార్డు స్థాయిలో హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడమే కాకుండా అంతే స్థాయిలో కండోమ్‌లు కొనుగోలు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. చాలా చోట్ల పెళ్లిళ్ల కోసం హోటల్స్ సింగారించినట్లు హోటల్ రూమ్ లు సింగారించారని వెలుగు చూసింది. ఓయో రూమ్ లతో పాటు పలు ప్రైవేట్ హోటల్స్, రిసార్టులు, పబ్ లు చాలా అందంగా అలంకరించి ప్రేమికులను ఆకర్షించారని ఇప్పటికే వెలుగు చూసింది.

On the occasion of Valentines Day, more rooms were booked in hotels and more condoms were bought.

ప్రేమికుల రోజు పుణ్యమా అంటూ హోటల్స్ కు బాగా వ్యాపారం జరిగిందని వెలుగు చూసింది. చాలా ప్రాంతాల్లో ప్రేమికులరోజు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొందరు. మరి కొన్ని చోట్ల ఫిబ్రవరి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు హోటల్ గదలు బుక్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఓయో రోమ్‌ లు లవర్స్ బుక్ చేసుకోవడానికి ఆ సంస్థ చేసిన హంగామా ఇంతా అంతా కాదనే విషయం తెలిసిందే. ఆ హోటల్స్ సింగారించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేటి యువతకు వాలెంటైన్స్ డే అంటే చాలా ప్రత్యేకత అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు, వాలెంటైన్స్ డే రోజు రికార్డు స్థాయిలో ఓయో గదులు బుక్ అయ్యాయని సమాచారం. కర్ణాటక రాష్ట్రంలోని ఏ నగరంలో ఎక్కువగా ఓయో గదులను బుక్ చేశారు అనే సమాచారాన్ని కన్నడ మీడియా బయటకు లాగింది. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే కావడంతో చాలా నగరాల్లో ఓయో గదులకు డిమాండ్ కూడా పెరిగిందని కొన్ని రోజుల క్రితమే వెలుగు చూసింది.

On the occasion of Valentines Day, more rooms were booked in hotels and more condoms were bought.

ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర రాజధాని, ఐటీ హబ్ బెంగళూరులో ఎక్కువగా ఓయో గదులతో పాటు ప్రైవేట్ గదలు బుక్ చేశారని తెలిసింది. దీంతో పాటు గత రెండు రోజుల్లో కండోమ్‌లు కూడా ఎక్కువగా అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏ ఫ్లేవర్ కండోమ్ ఎక్కువగా అమ్ముడయ్యయో కూడా ఓ సంస్థ సర్వే చేసింది. తరచుగా ఉపయోగించే కండోమ్ లకంటే వివిద రకాల ఫ్లేవర్ ఉన్న కాండోమ్ లు ఎక్కువగీ అమ్ముడు పోయాయని, వాటిలో చాక్లేట్ ఫ్లేవర్ కాండోమ్ లు విపరీతంగా కొనుగోలు చేశారని వెలుగు చేసింది.

సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కండోమ్‌లను ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే ఇది మరీ ఎక్కువగా ఉండకూడదని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఎలాంటి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా కండోమ్‌లను ఉపయోగించడం చాలా ఆరోగ్యకరమైనది. వాలెంటైన్స్ డే సందర్బంగా హోటల్ వ్యాపారంతో పాటు కాండోమ్ ల వ్యాపారం బాగా జరిగిందని వెలుగు చూడటంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+