పెళ్లికి గిఫ్ట్‌గా ఉల్లిపాయలు

ఉల్లి ధరలు ఘాటెక్కిన విషయం తెలిసిందే...దీంతో ఉల్లి ధరలపై పెంపుదలపై ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతుండడంతో పాటు అనేక రూపాల్లో వ్యంగ్యాస్త్రాలు కూడ విసురుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఉల్లి కొరతపై అనేక జోకులు కూడ పేలుతున్నాయి. దీనిపై కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడ వివాదస్పదమయ్యాయి. దీంతో ఉల్లికి ప్రస్తుతం చాల డిమాండ్ ఉంటుంది.

దానికోసం ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. కొన్ని గంటల్లోనే టన్నుల కొద్ది ఉల్లి సేల్ అవుతోంది.అయితే సామాజికంగా ఉల్లిపై వస్తున్న వాటిపై ప్రజలు తమవంతు బాధ్యతగా వ్యవహరిస్తారు. సమస్యలపై సమయానుకూలంగా వ్యవహరించేవారు ఉన్నారు. ఇలా గతంలో కూడ సమస్యలను తెలిపేందుకు పలు రూపాలను ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉల్లి కోరతను కూడ ఎక్స్‌పోజ్ చేస్తూ... తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

Onion have been gifted to married couple

ఈనేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన ఓ పెళ్లి జంటకు పెళ్లి కానుకంగా ఉల్లిగడ్డలను బహుకరించారు. దీంతో స్నేహితులు ఇచ్చిన కానుక బరువుగా ఉండడంతో తెరిచి చూసిన పెళ్లి జంట అవాక్కయ్యారు. స్నేహితులు ఇచ్చిన గిఫ్టులో ఉల్లిగడ్డలు ఉండడంతో అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+