ఓపాల్‌లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఓఎన్‌జీసీ పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 22
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఎంబీఏ, సీఏ
వయస్సు: 28 ఏళ్ల నుంచి 36 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:18-02-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25-02-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2P7nfZj












Click it and Unblock the Notifications