దీపికా పడుకొణే ముక్కు కోస్తే రూ.5 కోట్లు: క్షత్రియ సేన

న్యూఢిల్లీ: పద్మావతి పాత్రలో నటించిన దీపికా పడుకొణే ముక్కును కోస్తే రూ.5 కోట్లు ఇస్తామని క్షత్రియ సేన ప్రకటించింది. పద్మావతి చిత్రంపై మొదటి నుంచి వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.

Recommended Video

    Padmavati Controversy: Deepika Padukone Trolled Again | Oneindia Telugu

    మరోవైపు, పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ కర్ణి సేన ఆందోళనలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాను విడుదల చేయని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.

    'Padmaavat' row: Protester announces cash reward on Deepika Padukone's nose

    పద్మావత్ సినిమా విడుదలకు అనుకూలంగా సుప్రీం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కర్ణి సేన తీవ్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల నిలిచిపోయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+